ప్రలోభ పెడుతున్నారు: బాబుపై రామచంద్రయ్య ఫైర్

ప్రమాణ స్వీకారం చేయకముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడిని టిడిపిలో చేర్చుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బ తీసిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. ఇక గవర్నర్ ప్రసంగం దిశానిర్దేశం లేకుండా ఉందని అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
రుణమాఫీ వంటి హామీలపై ఎలాంటి స్పష్టత లేదని రామచంద్రయ్య అన్నారు. గవర్నర్‌తో చంద్రబాబు నాయుడు చెప్పించినట్లుగా ఏపి దివాలా తీయలేదని ఆయన అన్నారు. రాతియుగం నుంచి ఏపిని అభివృద్ధి చేయాలన్నట్లుగా చూపారని రామచంద్రయ్య విమర్శించారు.
గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేస్తామంటే వ్యతిరేకిస్తామని అన్నారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో గవర్నర్ నర్సింహన్ ప్రసంగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని రామచంద్రయ్య ఆరోపించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ, ఇప్పుడు రైల్వే ఛార్జీలను ఎందుకు పెంచారో స్పష్టం చేయాలన్నారు. రైల్వే ఛార్జీల పెంపు వల్ల ఇతర సరుకుల ధరలు పెరుగుతాయన్నారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications