'సత్యం' రామలింగ రాజును ఇలా జైలుకు తరలించారు (పిక్చర్స్)
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగ రాజును, ఇతర 9 మందిని పోలీసులు హైదరాబాదులోని చర్లపల్లి జైలుకు తరలించారు.
రామలింగ రాజుతో పాటు పది మందికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రామలింగరాజుకు, ఆయన సోదరుడు రామరాజుకు 5 కోట్ల రూపాయల జరిమానా, మిగతా దోషులకు 24 లక్షల రూపాయలేసి జరిమానా విధించింది.
సత్యం కేసులో నిందితుడిగా రామలింగ రాజు గతంలో 33 నెల పాటు జైలులో ఉన్నారు. తనకు శిక్ష తగ్గించాలని రామలింగ రాజు కోర్టును కోరుకున్నారు. సత్యం కుంభకోణం కేసులో రాజు సహా ఆయన తమ్ముడు రామరాజు, సత్యం మాజీ సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్‌గుప్తా కూడా రూ.2 లక్షల వ్యక్తిగత పూచికత్తుపై సుప్రీం 2011 నవంబర్ 4న బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి బయటే ఉంటూ విచారణకు హాజరవుతున్నారు.

రాజు జైలుకు ఇలా..
కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత సత్యం రామలింగ రాజును పోలీసులు ఇలా జైలుకు తరలించారు.

జైలుకు రాజు ఇలా...
సత్యం కుంభకోణం కేసులో తుది తీర్పు వెలువడిన తర్వాత రామలింగ రాజు సహా పది మందిని చర్లపల్లి కారాగారానికి తరలించారు.

జైలుకు రాజు ఇలా..
సత్యం కుంభకోణం కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించిన తర్వాత సత్యం రామలింగ రాజును చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.

జైలుకు రాజు ఇలా..
తాను దేశానికి, సమాజానికి చేసిన సేవలను గుర్తించి తనకు శిక్ష తగ్గించాలని రామలింగ రాజు న్యాయమూర్తిని వేడుకున్నారు. అయినా జైలు జీవితం తప్పలేదు.

జైలుకు రాజు ఇలా...
గతంలో కూడా సత్యం రామలింగ రాజు జైలు జీవితం గడిపారు. అప్పుడు నిందితుడిగా ఆయన జైలులో ఉన్నారు.

జైలుకు రాజు ఇలా...
సత్యం రామలింగ రాజును, ఇతర దోషులను న్యాయస్థానం తీర్పు తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications