అంబర్‌పేటలో ఘనంగా రావణ దహనం (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అంబర్‌పేటలో రావణ దహన కార్యక్రమం ఘనంగా జరిగింది. అంబర్ పేట మహంకాళీ ఆల కమిటీ ఆధ్వర్యంలో జిరిగన ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద యెత్తున హాజరయ్యారు.
స్థానిక మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల ఎత్తు గల భారీ రావణాసురుడి కౌట్‌ను దహనం చేశారు. వేలాది మంది ప్రజలు హాజరైన ఈ ఉత్సవాల్లో స్థానిక శాసనసభ్యుడు, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హారయ్యారు.
కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భారీ యెత్తన బాణసంచా కాల్చారు.

రావణ దహనం
హైదరాబాదులోని అంబర్‌పేట ఎంసిహెచ్ మైదానంలో శుక్రవారం రాత్రి రావణ దహనం కార్యక్రమం ఘనంగా జరిగింది.

రావణ దహనం
హైదరాబాదులోని అంబర్‌పేట ఎంసిహెచ్ మైదానంలో మహంకాళి ఆలయ కమిటీ రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించింది.

రావణ దహనం
హైదరాబాదులోని అంబర్‌పేటలోని ఎంసిహెచ్ మైదానంలో 40 అడుగుల రావణాసురుడి కటౌట్‌ను దహనం చేశారు

రావణ దహనం
హైదరాబాదులోని అంబర్‌పేటలోని ఎంసిహెచ్ మైదానంలో 40 అడుగుల రావణాసురుడి కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

రావణ దహనం
హైదరాబాదులోని అంబర్‌పేటలో ఏర్పాటైన రావణ దహన కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు.

రావణ దహనం
హైదరాబాదులోని అంబర్‌పేట ఎంసిహెచ్ మైదానంలో ఏర్పాటైన రావణ దహన కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ప్రారంభించారు.

రావణ దహనం
హైదరాబాదులోని అంబర్‌పేటలో జరిగిన రావణ దహన కార్యక్రమానికి బిజెపి శాసనసభ్యుడు, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications