పవన్ కు షాక్: 'రాయలసీమ నుండి పోటీచేసేందుకు ఏ అర్హత ఉంది'?

రాయలసీమ రాష్ట్ర సాధన సమితి కార్యకర్తలు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు.వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీచేస్తానని ప్రకటించడాన్ని రాయలసీమ రాష్ట్ర నేతలు ప్రశ్నిస్తున్నారు.

అనంతపురం: రాయలసీమ రాష్ట్ర సాధన సమితి కార్యకర్తలు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు.వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీచేస్తానని ప్రకటించడాన్ని రాయలసీమ రాష్ట్ర నేతలు ప్రశ్నిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుండి పోటీచేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. అయితే రాయలసీమ నుండి పోటీచేయడానికి పవన్ కు ఉన్న వ్యూహమేమిటీ? అసలు రాయలసీమతో ఆయనకున్న సంబంధాలు ఏమిటీ ఆయన ఇక్కడికి వచ్చి తొడగొట్టి నిలబడడానికి గల కారణాలు ఏమిటీ అని వారు ప్రశ్నిస్తున్నారు.

pawan kalyan

పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని రాయలసీమ రాష్ట్ర సాదన సమితి కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. రాజకీయలబ్ది కోసం పవన్ కళ్యాణ్ రాయలసీమను వేదికగా ఎంచుకొన్నాడని వారు ఆరోపిస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ పై ఇప్పటికిప్పుడే రాయలసీమ రాష్ట్రసాధన సమితి ఎందుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందనే విషయం అర్ధం కావడం లేదని జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ విషయమై పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+