చేతగాని దద్దమ్మలు, ఆడంగి వెధవలు, బాధపడను: ఊగిపోయిన రోజా

తనను జబర్దస్త్ రోజా అంటే ఏమాత్రం ఫీల్ కానని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. వందలాది సినిమాల్లో నటించి, ఎన్నో హిట్ చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితురాలైన తనను జబర్దస్త్ రోజా అనడంపై ఆమె స్ప

అమరావతి: తనను జబర్దస్త్ రోజా అంటే ఏమాత్రం ఫీల్ కానని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. వందలాది సినిమాల్లో నటించి, ఎన్నో హిట్ చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితురాలైన తనను జబర్దస్త్ రోజా అనడంపై ఆమె స్పందించారు.

 బంధువులు దొరికారు, బాధపడను

బంధువులు దొరికారు, బాధపడను

అలా పిలిచినందు వల్ల తాను ఏమాత్రం బాధపడటం లేదని రోజా తేల్చి చెప్పారు. జరబ్దస్త్ కారణంగా తనకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబంలో బంధువులు దొరికారని చెప్పారు. ఆమె టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

 నవ్వులు అందిస్తోంది

నవ్వులు అందిస్తోంది

ఎన్నో కుటుంబాలకు నవ్వులను అందిస్తూ, వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్యక్రమం జబర్దస్త్ అని రోజా అన్నారు. అయిదేళ్ల నుంచి ఓ కార్యక్రమం నడుస్తూ ఉన్నదంటే, అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. రచ్చబండ కార్యక్రమం వారంలో ఆరు రోజులు వస్తుందని, సమయాభావం వల్ల తాను దానికి కేటాయించలేకపోతున్నట్లు చెప్పారు.

 చేతగాని దద్దమ్మలు, ఆడంగి వెదవలు

చేతగాని దద్దమ్మలు, ఆడంగి వెదవలు

తన ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేసి పెడుతున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతగాని దద్దమ్మలు, ఆడంగి వెదవలు అలా చేస్తున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

 నంద్యాలలో టిడిపి ఎలా గెలిచిందో బాబుకు తెలియదా

నంద్యాలలో టిడిపి ఎలా గెలిచిందో బాబుకు తెలియదా

నంద్యాలలో ఎలా టిడిపి ఎలా గెలిచిందో చంద్రబాబుకు తెలియదా అని రోజా ప్రశ్నించారు. అసలు వైసిపి ఎన్ని ఎన్నికల్లో ఓడిపోయిందని నిలదీశారు. ప్రతిపక్ష నేతగా జగన్‌కు ప్రచారం చేసే హక్కు ఉందని, 13 రోజులు నంద్యాలలో ఉండటం ఆయన ఇష్టమని, కానీ చంద్రబాబులా ఓటర్లను బెదిరించలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+