రోజు పుట్టిన రోజు వేడుకలు
చిత్తూరు: వైసీపీ నేత, సినీ నటి ఆర్.కే రోజా పుట్టిన రోజు సందర్భంగా నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. భారీ ఆడంబరాలకు పోకుండా.. సమాజసేవకు అంకితమయ్యేవిధంగా నిర్వహించారు. దీనిలో భాగంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు మునిసిపాలిటిలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో రోజా పుట్టిన రోజు సందర్భంగా చెన్నై లైఫ్ లైన్ హాస్పిటల్ వారి అద్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు.












Click it and Unblock the Notifications