వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వ్యభిచార గృహంగా మార్చారు, ఆ కంపెనీలో రోజా డ్యాన్సులు'

కాంగ్రెస్ పార్టీపై, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాపై టిడిపి నేత, మంత్రి అయ్యన్న పాత్రుడు ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: కాంగ్రెస్ పార్టీపై, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాపై టిడిపి నేత, మంత్రి అయ్యన్న పాత్రుడు ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'పవన్ కళ్యాణ్ అంత ధైర్యంగా చెప్పడమా''పవన్ కళ్యాణ్ అంత ధైర్యంగా చెప్పడమా'

వ్యభిచార గృహంగా మార్చారు

వ్యభిచార గృహంగా మార్చారు

కాంగ్రెస్ హయంలో నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీని వ్యవభిచార గృహంగా మార్చారని అయ్యన్న మండిపడ్డారు. నంద్యాల, కాకినాడలో టిడిపిని ప్రజలు ఆదరించారని చెప్పారు.

జగన్‌కు పరిణితిలేదు, రోజా ఉంటే అంతే

జగన్‌కు పరిణితిలేదు, రోజా ఉంటే అంతే

జగన్‌‌కు రాష్ట్రంలో అభివృద్ది కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాజకీయ పరిజ్ణానం లేని వ్యక్తి మన ప్రతిపక్షనేత అన్నారు. ఎమ్మెల్యే రోజా పెద్ద ఐరన్ లెగ్ అన్నారు. ఆమె టిడిపిలో ఉన్నంత కాలం తమ పార్టీ అధికారంలోకి రాలేకపోయిందన్నారు.

ఏకంగా వైయస్ చనిపోయారు

ఏకంగా వైయస్ చనిపోయారు

ఆనాడు కాంగ్రెస్ పార్టీలోకి రోజా వెళ్తే ఏకంగా వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయారన్నారు. ఇప్పుడు రోజా వైసిపిలో ఉన్నారని, ఇక జగన్ జీవితంలో అధికారంలోకి రాలేడన్నారు.

జగన్ డ్రామా కంపెనీలో రోజా డ్యాన్సులు

జగన్ డ్రామా కంపెనీలో రోజా డ్యాన్సులు

2019 నాటికి వైసిపి జెండా పీకేయడం ఖాయమన్నారు. ఆ తర్వాత జగన్ డ్రామా కంపెనీ పెట్టుకుంటే అందులో రోజా రికార్డింగ్ డాన్స్‌లు వేసుకోవలసిన పరిస్థితి వస్తుందని అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేశారు.

English summary
Minister Ayyanna Patrudu on Sunday said that YSR Congress Party Nagari MLA Roja is iron leg for all. He said Telugu Desam was in opposition in United AP when Roja in our party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X