ప్రచారంలో నటి రోజా వెంట పదేళ్ల కూతురు (పిక్చర్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు, ప్రముఖ నటి రోజా తన పదేళ్ల కూతురుతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు.
రాజకీయ నాయకురాలిగా మారిన నటి రోజా చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఆమె ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికి తిరిగి తనకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. రోజా వెంట పదేళ్ల కూతురు కూడా ఉంటున్నారు.

రోజా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు, ప్రముఖ నటి రోజు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి శాసన సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

రోజా
రోజా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గతంలో ఓటమి చవి చూసిన రోజా.. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలుపొందాలని, అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉవ్వీళ్లూరుతున్నారు.

రోజా
నగరి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న రోజా రెండు రోజుల క్రితం ఎండ వేడిమి తట్టుకోలేక స్పృహ కోల్పోయిన విషయం తెలిసిందే. విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు డాక్టర్లు సూచించారు.

రోజా
శ్రాంతి అనంతరం రోజా ప్రచారంలో పాల్గొంటున్నారు. సీమాంధ్రలో ఎన్నికలు ఈ నెల 7వ తేదీన జరగనున్నాయి. ఆమె ప్రత్యర్థిగా టిడిపి తరఫున గాలి ముద్దుకృష్ణమ నాయుడు పోటీ చేస్తున్నారు.

రోజా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు, ప్రముఖ నటి రోజా తన పదేళ్ల కూతురుతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు.

రోజా
రాజకీయ నాయకురాలిగా మారిన నటి రోజా చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications