హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లైంగిక వేధింపులు: నెక్లస్ రోడ్డులో 4కే రన్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విద్యార్ధులకు బాల్యం నుంచే లైంగిక వేధింపులను ఎదుర్కొనడంపై శిక్షణ ఇవ్వాలని ఫ్యాషన్ డిజైనర్ గణేష్ అభిప్రాయపడ్డారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు నిరసనగా యూ క్యూబ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లో 4కే రన్ పేరుతో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ ఎన్ని చట్టాలు ఉన్నా చిన్నారులు, మహిళలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఈ తరహా వేధిపులపై ప్రజల్లో పెద్ద ఎత్తువ అవగాహన పెంచడంతోనే ఎక్కిడిక్కడ చిన్నారులు, మహిళలకు రక్షణ ఏర్పడుతుందన్నారు.

నెక్లస్ రోడ్‌లో నిర్వహించిన ఈ 4కే రన్‌లో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్లకార్డులు చేతపట్టి ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పెద్ద ఎత్తున విద్యార్ధులు తరలి వచ్చారు.

 లైంగిక వేధింపులు: నెక్లస్ రోడ్డులో 4కే రన్

చిన్నారులపై లైంగిక వేధింపులకు నిరసనగా యూ క్యూబ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్‌లో 4కే రన్ పేరుతో అవగాహన కల్పించారు. ఈ 4కే రన్‌లో నగరానికి చెందిన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

English summary

 Run for a cause 4K RUN in Necklace Road - Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X