ఫ్రెషర్స్‌డే: డ్యాన్సు అదుర్స్, చీరల్లో తళుక్కు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే ఉత్సవాలు సందడిగా జరిగాయి. ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా' అంశంపై మిస్ సెయింట్ ఫ్రాన్సిస్ ఎంపికకు పది మంది విద్యార్థినులు పోటీపడి క్యాట్ వాక్ చేశారు.
కేరింతల నడుమ చేసిన నృత్యాలు కోలాహలంగా సాగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల సంప్రదాయ వేషధారణలు, నృత్యాలు అమితంగా ఆకట్టుకున్నాయి.
ఆయా అంశాల్లో తమ ప్రతిభను చాటే ప్రయత్నం చేస్తూనే తాము చేసే నృత్యం, మిస్ ఫ్రెషర్ పోటీ.. ఏదయినా సరే ఇన్‌క్రెడిబుల్ ఇండియా కాన్సెప్ట్‌ను ప్రతిబింబించే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోడల్ డెబోరా, హైదరాబాద్ మెట్రో బ్రాండ్ అంబాసిడర్ ప్రీతి మోహన్ హాజరయ్యారు.

‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా'
హైదరాబాద్ నగరంలోని బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే ఉత్సవాలు సందడిగా జరిగాయి.

చీరలో తళుక్కు
హైదరాబాద్ నగరంలోని బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే సందర్భంగా చీరల్లో తళుక్కుమన్న విద్యార్థినులు.

మురిసిపోయారు
హైదరాబాద్ నగరంలోని బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే సందర్భంగా హాజరైన విద్యార్థినులు.

నృత్యం చేస్తూ..
సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే సందర్భంగా నృత్యం చేస్తున్న ఓ విద్యార్థిని.

అదరగొట్టారు
సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే సందర్భంగా నృత్యం చేస్తున్న విద్యార్థినులు.

సాంప్రదాయ బద్దంగా..
సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో హాజరైన విద్యార్థినులు.

‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా'
‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా' అంశంపై మిస్ సెయింట్ ఫ్రాన్సిస్ ఎంపికకు పది మంది విద్యార్థినులు పోటీపడి క్యాట్ వాక్ చేశారు.

విద్యార్థినుల సందడి
‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా' అంశంపై మిస్ సెయింట్ ఫ్రాన్సిస్ ఎంపికకు పది మంది విద్యార్థినులు పోటీపడి క్యాట్ వాక్ చేశారు. కేరింతల నడుమ చేసిన నృత్యాలు కోలాహలంగా సాగాయి.

చీరలో చిరునవ్వు..
హైదరాబాద్ నగరంలోని బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే సందర్భంగా హాజరైన ఓ విద్యార్థిని.

ఫ్రెషర్స్ డే
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోడల్ డెబోరా, హైదరాబాద్ మెట్రో బ్రాండ్ అంబాసిడర్ ప్రీతి మోహన్ హాజరయ్యారు.

నృత్య ప్రదర్శన
హైదరాబాద్ నగరంలోని బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే సందర్భంగా హాజరైన విద్యార్థులు.

మురిసిపోయారు
బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో శుక్రవారం ఫ్రెషర్స్ డే సందర్భంగా హాజరైన విద్యార్థులు.

నృత్య ప్రదర్శన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల సంప్రదాయ వేషధారణలు, నృత్యాలు అమితంగా ఆకట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications