హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కళామందిర్‌లో సమంత, హంసాల సందడి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఏఎస్ రావు నగర్‌లో రాధికా చౌరస్తాలోని రాధికా మూవీస్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కళామందిర్ వస్త్రాల షోరూంలో ప్రముఖ నటీమణులు సమంత, సాక్షి చౌదరి, హంసానందిని, సిదిక శర్మ శనివారం సందడి చేశారు.

వారు వివిధ రకాల డిజైన్ల చీరలు ధరించి, ఉల్లాసంగా గడిపారు. ఎమ్మెల్యేలు బండారు రాజిరెడ్డి, మల్లాది విష్ణు తదితరులు కూడా పాల్గొన్నారు. సినీ తారలను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.

కళామందిర్ సిఇవో కళ్యాణ్ మాట్లాడుతూ. నగరంలో ఇది తమ ఐదవ షోరూం అని, సరసమైన ధరలకు వస్త్రాలనను అందించనున్నట్లు చెప్పారు.

సమంత, హంసానందిని, సిదికా శర్మ

సమంత, హంసానందిని, సిదికా శర్మ

ఏఎస్ రావునగర్ రాధికా చౌరస్తాలోని రాధికా మూవీస్ కాంప్లెక్సులో నూతనంగా ఏర్పాటు చేసిన కళామందిర్ షోరూంను సందర్శించిన నటీమణులు సమంత, హంసానందిని, సిదికాశర్మలు.

సమంత

సమంత

ఏఎస్ రావునగర్ రాధికా చౌరస్తాలోని రాధికా మూవీస్ కాంప్లెక్సులో నూతనంగా ఏర్పాటు చేసిన కళామందిర్ షోరూంను సందర్శించిన నటీమణులు సమంత, హంసానందిని.

సమంత, హంసానందిని

సమంత, హంసానందిని

ఏఎస్ రావునగర్ రాధికా చౌరస్తాలోని రాధికా మూవీస్ కాంప్లెక్సులో నూతనంగా ఏర్పాటు చేసిన కళామందిర్ షోరూంను సందర్శించిన నటీమణులు సమంత, హంసానందిని, సిదికాశర్మలు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు.

హంసానందిని

హంసానందిని

ఏఎస్ రావునగర్ రాధికా చౌరస్తాలోని రాధికా మూవీస్ కాంప్లెక్సులో నూతనంగా ఏర్పాటు చేసిన కళామందిర్ షోరూంను సందర్శించిన హీరోయిన్ హంసానందిని.

సమంత, సాక్షి చౌదరి, హంసానందిని, సిదిక శర్మ

సమంత, సాక్షి చౌదరి, హంసానందిని, సిదిక శర్మ

రాధికా చౌరస్తాలోని రాధికా మూవీస్ కాంప్లెక్సులో గల కళామందిర్ షోరూంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సమంత, సాక్షి చౌదరి, హంసానందిని, సిదిక శర్మ.

హంసా

హంసా

ఏఎస్ రావునగర్ రాధికా చౌరస్తాలోని రాధికా మూవీస్ కాంప్లెక్సులో నూతనంగా ఏర్పాటు చేసిన కళామందిర్ షోరూంను సందర్శించిన హీరోయిన్ హంసానందిని.

English summary
Heroines Samantha, Hamsa Nandini and Sakshi Choudhary visited Kalamandir show room at AS Rao Nagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X