షాపర్స్ స్టాప్‌లో సంజన సందడి, మీడియాతో.. (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ నటి సంజన బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్‌పల్లిలో షాపర్స్ స్టాప్‌ను ప్రారంభించారు. ఇది ఐదో షాపర్స్ స్టాప్ స్టోర్.
కూకట్‌పల్లిలోని మంజీరా మాల్ వద్ద గల ఈ స్టోర్‌ను సంజన ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 63 షాపర్స్ స్టాప్ స్టోర్లు ఉన్నాయి.
షాపర్స్ స్టాప్ స్టోర్లలో దాదాపు వందలాది జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఇంటర్ కాంటినెంటల్ గ్రూప్ ఆఫ్ డిపార్టుమెంటు స్టోర్స్‌లో మెంబర్ షిప్ మన దేశం నుండి షాపర్స్ స్టాప్‌కు మాత్రమే ఉండటం గమనార్హం!

షాపర్స్ స్టాప్ 1
ప్రముఖ నటి సంజన బుధవారం మధ్యాహ్నం హైదరాబాదులోని కూకట్‌పల్లిలో షాపర్స్ స్టాప్ ఐదో స్టోర్‌ను ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం.

షాపర్స్ స్టాప్ 2
ప్రముఖ నటి సంజన బుధవారం మధ్యాహ్నం హైదరాబాదులోని కూకట్‌పల్లిలో షాపర్స్ స్టాప్ ఐదో స్టోర్‌ను ప్రారంభించారు. సంజనను ఆహ్వానిస్తున్న దృశ్యం.

షాపర్స్ స్టాప్ 3
నటి సంజన బుధవారం మధ్యాహ్నం హైదరాబాదులోని కూకట్‌పల్లిలో షాపర్స్ స్టాప్ ఐదో స్టోర్‌ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 63 షాపర్స్ స్టాప్ స్టోర్లు ఉన్నాయి.

షాపర్స్ స్టాప్ 4
నటి సంజన బుధవారం మధ్యాహ్నం హైదరాబాదులోని కూకట్‌పల్లిలో షాపర్స్ స్టాప్ ఐదో స్టోర్‌ను ప్రారంభించారు. విలేకరులతో మాట్లాడుతున్న నటి.

షాపర్స్ స్టాప్ 5
ప్రముఖ నటి సంజన బుధవారం మధ్యాహ్నం హైదరాబాదులోని కూకట్‌పల్లిలో షాపర్స్ స్టాప్ ఐదో స్టోర్‌ను ప్రారంభించారు. విలేకరులతో మాట్లాడుతున్న సంజన.

షాపర్స్ స్టాప్ 6
నటి సంజన బుధవారం మధ్యాహ్నం హైదరాబాదులోని కూకట్‌పల్లిలో షాపర్స్ స్టాప్ ఐదో స్టోర్‌ను ప్రారంభించారు. షాపర్స్ స్టాప్‌లో సంజన ఫోటో షూట్.

షాపర్స్ స్టాప్ 7
నటి సంజన బుధవారం మధ్యాహ్నం హైదరాబాదులోని కూకట్‌పల్లిలో షాపర్స్ స్టాప్ ఐదో స్టోర్‌ను ప్రారంభించారు. షాపర్స్ స్టాప్‌లో ఫోటో షూట్.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications