విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం: మంత్రికి దండం పెట్టిన గంగిరెద్దు(ఫోటోలు)

అమరావతి: విశాఖపట్నంలో జిల్లా అధికారులు సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూర్తి సాంప్రదాయ పద్ధతుల్లో తెలుగుదనం ఉట్టిపడేలా బుధవారం ఈ వేడుకలకు ఆంధ్ర యూనివర్సిటీలోని గోల్డెన్ జూబ్లీ మైదానం వేదికైంది.

మేళతాళాలు, సన్నాయి, గంగిరెద్దు విన్యాసాలు, హరిదాసుల దీవెనల మధ్య ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. తెలుగు ఉట్టిపడేలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సంక్రాంతిలో ముఖ్య భూమిక పోషించే రంగోళి, వంటల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంక్రాంతి వేడుకలతో యూనివర్సిటీ గ్రౌండ్ మొత్తం సంక్రాంతి శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారు జరుపుకునే సంక్రాంతి పండుగను గతేడాది నుంచి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

డబ్బున్నవారితో పాటు పేదలకు ఈ వేడుకలను దగ్గర చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వేడుకలు నిర్వహణకుగాను జిల్లాకు కోటి రూపాయలు కేటాయించిందని ఆయన తెలిపారు. బుధవారం నుంచి మండల కేంద్రాలు, పంచాయితీల్లో సంక్రాంతి వేడుకలు జరుగుతాయని తెలిపారు.

 విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

దీంతో పాటు చంద్రన్న సంక్రాంతి కానుక పేరిట సరుకులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారన్నారు. అనంతరం ఆయన రంగోళి, వంట పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయం, ఉద్యానవనం, పశువర్థక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి.

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్‌, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ లాలం భవానీ, కలెక్టర్‌ యువరాజ్‌, జీవీఎంసీ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఏయూ వీసీ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీ బాస్కెట్‌బాల్‌ మైదానంలో జరిగిన రంగోలి పోటీలకు మంచి స్పందన లభించింది. సంక్రాంతి పండుగని పురుస్కరించుకొని తుమ్మిడి బ్రదర్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం ఈ పోటీలు జరిగాయి.

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

ఈ పోటీల్లో నగరానికి చెందిన పలువురు మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరరావు సతీమణి లక్ష్మీ ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

తెలుగు సాంప్రదాయాన్ని, సంక్రాంతిని ప్రతిబింబించేలా రంగురంగుల ముగ్గుల్ని మహిళలు తీర్చిదిద్దారు. అనంతరం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జీఎస్‌ఎన్‌ రాజు, ఆయన సతీమణి కనకదుర్గ విజేతలకు బహుమతులు అందజేశారు.

 విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

ప్రథమ బహుమతిని నగరానికి చెందిన శైలజ, ద్వితీయ బహుమతిని స్వర్ణ, తృతీయ బహుమతిని లక్ష్మీ గెలుపొందారు.

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

ఈ కార్యక్రమంలో తుమ్మిడి బ్రదర్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత రామ్‌కుమార్‌, వెలగపూడి లక్ష్మీ, వర్సిటీ విద్యార్థి నాయకులు పితాని ప్రసాద్‌, ఆశాకిరణ్‌, దంతేశ్వర్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

విశాఖ ఏయూలో సంక్రాంతి సంబరం

విశాఖపట్నంలో జిల్లా అధికారులు సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూర్తి సాంప్రదాయ పద్ధతుల్లో తెలుగుదనం ఉట్టిపడేలా బుధవారం ఈ వేడుకలకు ఆంధ్ర యూనివర్సిటీలోని గోల్డెన్ జూబ్లీ మైదానం వేదికైంది. మేళతాళాలు, సన్నాయి, గంగిరెద్దు విన్యాసాలు, హరిదాసుల దీవెనల మధ్య ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+