వార్షిక క్రీడోత్సవంలో ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు (ఫోటోలు)

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయ వార్షిక క్రీడోత్సవం మంగళవారం ఘనంగా, ఉత్కంఠగా సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధినీ, విద్యార్ధులు ఒళ్లు గగుర్పొడిచే పలు సాహస విన్యాసాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఔరా అనేలా చేశారు.

ముఖ్యంగా అరచేతులపై నుంచి బైక్‌లను పోనీయడం వంటి సాహస విన్యాసాలు ఉత్కంఠగా సాగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్పోర్ట్స్ అధారిటీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నరసయ్య కొత్తూర్, క్రీడాకారిణి డయానా డేవిడ్‌లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

 ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు

ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయ వార్షిక క్రీడోత్సవం మంగళవారం ఘనంగా, ఉత్కంఠగా సాగింది.

 ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు

ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయ వార్షిక క్రీడోత్సవంలో భాగంగా నృత్య ప్రదర్శన ఇస్తున్న విద్యార్ధినులు.

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయ వార్షిక క్రీడోత్సవంలో భాగంగా కోలాటం ప్రదర్శన చేస్తున్న విద్యార్ధినులు.

 ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు

ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయ వార్షిక క్రీడోత్సవంలో భాగంగా శ్రీకృష్ణ ప్రదర్శన చేస్తున్న విద్యార్ధినులు.

 ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు

ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయ వార్షిక క్రీడోత్సవంలో భాగంగా ఒళ్లు గగుర్పొడిచే పలు సాహస విన్యాసాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఔరా అనిపించాయి.

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయ వార్షిక క్రీడోత్సవంలో భాగంగా ఒక విద్యార్ధిని పొట్టపై మరో విద్యార్ధిని సాహస విన్యాసం.

 ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు

ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయ వార్షిక క్రీడోత్సవంలో భాగంగా ఒక విద్యార్ధిని బండరాయిని పగలుగొట్టించుకున్న దృశ్యం.

ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు

ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయ వార్షిక క్రీడోత్సవంలో భాగంగా ఒళ్లు గగుర్పొడిచే పలు సాహస విన్యాసాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఔరా అనిపించాయి.

 ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు

ఒళ్లు గగుర్పొడిచే సాహస విన్యాసాలు

నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయ వార్షిక క్రీడోత్సవంలో భాగంగా చేతులపై మోటారు బైక్‌ను పొనించుకుంటున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+