విషాదం: టాయ్‌లెట్ క్లీనర్ తాగి శాస్త్రవేత్త మృతి

32 ఏళ్ల బాబు ఈ ఏడాది మేలో వివాహం చేసుకున్నారు. ఆయన ఈ నెల 13వ తేదీ టాయ్‌లెట్ క్లీనర్ తాగాడు. దాంతో ఆయనను అస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారంనాడు మరణించారు.
బాబు తమిళనాడులోని సేలం జిల్లాకు చెందినవారు. 2009 నుంచి ఆయన రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాబుది ఆత్మహత్య కాదని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆయనకు సమస్యలేవీ లేవని, ఆత్మహత్య చేసుకోవాల్సిన స్థితిలో లేరని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications