సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టులు: సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ రిక్రూట్‌మెంట్-2017

అర్హత గల అభ్యర్థులు మే20,2017నుంచి జూన్08,2017 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సైంటిస్ట్ మరియు ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడదుల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే20,2017నుంచి జూన్08,2017 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ప్రభుత్వ సంస్థ: సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్
పోస్టు పేరు: సైంటిస్ట్/ఇంజనీర్
పోస్టింగ్: నెల్లూరు(ఆంధ్రప్రదేశ్)
ఖాళీలు: 06

SDSC SHAR recruitment 2017 Apply online for Various Posts

విద్యార్హత: అభ్యర్థులు ఎం.ఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ (ఇంజనీరింగ్) లేదా పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. కనీసం 60శాతం మార్కులతో ఫస్ట్ క్లాసులో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సీజీపీఏ/సీపీఐ గ్రేడింగ్ 10పాయింట్ స్కేల్-6.5 కలిగి ఉండాలి. దాంతో పాటు బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) పూర్తి చేసి ఉండాలి.

పే స్కేల్: రూ.56100/ఒక నెలకు
వయోపరిమితి: ఫిబ్రవరి24,2017నాటికి 35సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: మే20,2017
దరఖాస్తు ముగింపు తేదీ: జూన్08,2017

మరిన్ని వివరాలకు: https://goo.gl/8w9od6

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+