షార్‌లో 25 ఉద్యోగాలకు నోటిఫికేషన్
న్యూఢిల్లీ: SDSC-SHAR 25 ఉద్యోగాలకు అధికారిక వెబ్ సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 24 సైంటిస్ట్/ఇంజినీర్, 01 మెడికల్ ఆఫీసర్. ఉద్యోగార్హులు 23 మార్చి 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)
పోస్ట్ పేరు: సైంటిస్ట్/ఇంజినీర్, మెడికల్ ఆఫీసర్
ఖాళీలు: 25
ఉద్యోగం చేయు ప్రాంతం: నెల్లూరు (ఆంధ్రప్రదేశ్)
చివరి తేది: 23 మార్చి 2018
వేతన వివరాలు:
సైంటిస్ట్/ఇంజినీర్ (ఎస్సీ) : రూ.56100 - 177500/-
మెడికల్ ఆఫీసర్ (ఎస్సీ/ఎస్టీ): రూ.67700 - 208700/-
విద్యార్హతలు: సైంటిస్ట్/ఇంజినీర్ (SC) కోసం B.E/B.Tech లేదా తత్సమానం, M.E/M.Tech లేదా సమానమైన పోస్ట్ గ్రాడ్యుయషన్ డిగ్రీ.
మెడికల్ ఆఫీసర్ కోసం (SC/SD) ఆర్థోపెడిక్స్‌లో M.B.B.S మరియు M.D/ DNB. మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ఫర్ మెడికల్ ఆఫీసర్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయో పరిమితి: 18 నుంచి 35 ఏళ్లు
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభం తేదీ: 03.03.2018
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ: 23.03.2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/yRqQFF












Click it and Unblock the Notifications