సీమాంధ్ర టిడిపి లిస్ట్: 47 అసెంబ్లీ - 7 లోకసభ, వీరే

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్ర తొలి జాబితాను ప్రకటించారు. జాబితాలో ఏడుగురు లోకసభ అభ్యర్థులు, 47 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు.

Seemandhra TDP list

లోకసభ అభ్యర్థులు వీరే

అశోక గజపతి రాజు - విజయనగరం
కొణకళ్ల నారాయణ - మచిలీపట్నం
ఎన్ఎండి ఫరూక్ - నంద్యాల
మాగంటి వెంకటేశ్వర రావు - ఏలూరు
నిమ్మల కిష్టప్ప - హిందూపురం
రామ్మోహన్ నాయుడు - శ్రీకాకుళం
శివప్రసాద్ - చిత్తూరు

అసెంబ్లీ అభ్యర్థులు వీరే

నారా చంద్రబాబు నాయుడు - కుప్పం
బండారు సత్యనారాయణ - పెందుర్తి
వర్ల రామయ్య - పామర్రు
నగరి - గాలి ముద్దుకృష్ణమ నాయుడు
జోగేశ్వర రావు - మండపేట
పల్లె రఘునాథ్ రెడ్డి - పుట్టపర్తి
పయ్యావుల కేశవ్ - ఉరవకొండ
ప్రతిభా భారతి - రాజాం
అచ్చెన్నాయుడు - టెక్కలి
కళా వెంకట్రావు - ఎచ్చెర్ల
జయకృష్ణ - పాలకొండ
గణబాబు - విశాఖ పశ్చిమ
కెఎస్ఎన్ఎస్ రాజు - చోడవరం
అయ్యన్నపాత్రుడు - నర్సీపట్నం
అనంతలక్ష్మి - కాకినాడ రూరల్
నారాయణమూర్తి - పి గన్నవరం
పెందుర్తి వెంకటేష్ - రాజానగరం
దేవినేని ఉమ - మైలవరం
కాగితపు వెంకట్రావు - పెడన
కాల్వ శ్రీరాములు - రాయదుర్గం
రామసుబ్బారెడ్డి - జమ్మలమడుగు
వెలగపూడి రామకృష్ణ బాబు - విశాఖ తూర్పు
యనమల రామకృష్ణుడు - తుని
కాకి సుబ్బరాజు - ముమ్మిడివరం
రావి వెంకటేశ్వర రావు - గుడివాడ
శ్రీరాం తాతయ్య - జగ్గయ్యపేట
సిద్దా రాఘవ రావు - దర్శి
కరణం వెంకటేష్ - అద్దంకి
బిద మస్తాన్ రావు - కావలి
పుత్తా నర్సింహా రెడ్డి - కమలాపురం

-సత్యనారాయణమూర్తి - ప్రత్తిపాడు
జనార్ధన్ రెడ్డి - బనగానపల్లి
వీరభద్రగౌడ్ - ఆలూరు
పరిటాల సునీత - రాప్తాడు
వెంకట ప్రసాద్ - కదిరి
బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి - శ్రీకాళహస్తి
నారాయణస్వామి నాయుడు - నెల్లిమర్ల
జోగేశ్వర రావు - మండపేట
ఏలూరు సాంబశివ రావు - పర్చూరు
కదిరి బాబురావు - కనిగిరి
విజయ జ్యోతి - బద్వేలు
మీనాక్షి నాయుడు - ఆదోని
పార్థసారథి - పెనుగొండ
హనుమంతరాయ చౌదరి - కళ్యాణదుర్గం
నరదాపురం హరి - ధర్మవరం
కమలాపురం - పుత్తా నర్సింహ రెడ్డి
రవి కుమార్ - ఆముదాలవలస

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+