కెసిఆర్‌తో మోహన్‌బాబు, ఉదయభాను నవ్వు(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసానికి ప్రముఖులు వరుస కడుతున్నారు. దీంతో బంజారాహిల్స్ నందినగర్‌లోని ఆయన నివాసం కిటకిటలాడుతోంది.

కాగా, కేన్సర్ ఆస్పత్రి పక్కన ఉన్న దారితో పాటు నందినగర్‌లో కెసిఆర్ రాకపోకలు సాగించే మరోదారినీ బీటీ రోడ్డుగా మార్పు చేశారు. బంజారాహిల్స్ రోడ్డునెం.7తో పాటు రోడ్డునెం.10నీ మరమ్మతు చేయనున్నారు.

ఇప్పటికే నందినగర్ నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చే దారిని విస్తరించే పనిలో బల్దియా పడింది. ఈ దారి ఇరుగ్గా ఉండటంతో పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి, విస్తరిస్తున్నారు.

జమునల

జమునల

ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కెసిఆర్‌కు సినీ నటి జమున శుభాకాంక్షలు తెలిపారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు అభినందించారు.

మురళీ మోహన్

మురళీ మోహన్

ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కెసిఆర్‌కు సినీ ప్రముఖులు మురళీ మోహన్, బాబు మోహన్, రామానాయుడు తదితరులు అభినందనలు తెలిపారు.

మురళీ మోహన్

మురళీ మోహన్

ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కెసిఆర్‌కు సినీ ప్రముఖులు మురళీ మోహన్, బాబు మోహన్, రామానాయుడు తదితరులు అభినందనలు తెలిపారు.

వేణు మాధవ్

వేణు మాధవ్

ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కెసిఆర్‌కు సినీ ప్రముఖులు వేముమాధవ్ తదితరులు అభినందనలు తెలిపారు.

దిల్ రాజు

దిల్ రాజు

ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కెసిఆర్‌కు సినీ నిర్మాత దిల్ రాజు తదితరులు అభినందనలు తెలిపారు.

ఉదయ భాను

ఉదయ భాను

ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కెసిఆర్‌కు ఉదయభాను తదితరులు అభినందనలు తెలిపారు.

పోలీసు అధికారులు

పోలీసు అధికారులు

ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కెసిఆర్‌ను పలువురు పోలీసు అధికారులు కలుసుకొని అభినందలు తెలిపారు. భేటీలో కెసిఆర్.

మోహన్ బాబు

మోహన్ బాబు

ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కెసిఆర్‌కు మోహన్ బాబు అభినందనలు తెలిపారు.

మోహన్ బాబు

మోహన్ బాబు

ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కెసిఆర్‌కు మోహన్ బాబు అభినందనలు తెలిపారు. కెసిఆర్‌తో భేటీలో కె కేశవ రావు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+