సీనియర్ ఇంజనీర్ పోస్టులు: ఏపీ గవర్నమెంట్ రిక్రూట్‌మెంట్-2017

సీనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం అమరావతి డిపార్ట్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి10, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సీనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం అమరావతి డిపార్ట్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి10, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.

 Senior Engineer Posts: AP Government Recruitment 2017

పోస్టు : సీనియర్ ఇంజనీర్
విద్యార్హత : బీఈ, బీటెక్
ఉద్యోగ ప్రాంతం : ఆంధ్రప్రదేశ్
చివరి తేదీ : ఫిబ్రవరి10, 2017

మొత్తం పోస్టులు : 60
పరిమిత వయసు : నోటిఫికేషన్ లో పేర్కొన్న నియమ నిబంధనల ప్రకారం..
విద్యార్హత: సివిల్ ఇంజనీర్ లో బీఈ/బీటెక్ లేదా తత్సమానమైన అర్హతను కలిగి ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా

జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్:

1)భారతీయులే మాత్రమే అర్హులు
2)ఖాళీల సంఖ్య-60
3)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశానుసారం వయసు సడలింపు పరిమితులు ఉంటాయి.
4)బీఈ/బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన విద్వార్హత
5) రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.

మరిన్ని వివరాలకు:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+