టైంలేదుగానీ: నన్నపనేని, మొనగాడా: కిరణ్‌పై షబ్బీర్

సోనియా గాంధీకి ఎస్సెమ్మెస్‌లు ఇవ్వడం తప్ప కలిసి మాట్లాడే పరిస్థితిలో ఆ పార్టీ నేతలు లేరని విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు మంత్రుల కార్లకు అడ్డం పడటం తప్ప, అడ్డంగా నరకనందున రాష్ట్ర, కేంద్ర మంత్రులు సంతోషించాలని ఆమె వ్యాఖ్యానించారు.
ఎదిరించే మొనగాడా?: షబ్బీర్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించి, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ గురువారం నిజామాబాదులో విమర్శించారు. సిడబ్ల్యూసి నిర్ణయాన్ని ఎదురించేంత మొనగాడయ్యారా అని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రక్రిటను వేగవంతం చేయాలని మంత్రి డికె అరుణ అదిష్టానం నేతలకు గురువారం విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్య నేతలను కలిసి ఆమె హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ రావడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications