స్టూడెంట్స్ పై హెడ్ మాస్టర్ సెక్సువల్ వేధింపులు, ఏడేళ్ల జైలు
కృష్ణాజిల్లా : విద్యార్థులను సరైన దారిలో పెట్టాల్సిన ఓ హెడ్ మాస్టర్ దారి తప్పాడు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు. చివరికి విషయం బయటకు పొక్కి.. కోర్టు దాకా వెళ్లడంతో సదరు హెడ్ మాస్టర్ ఊచలు లెక్కపెట్టబోతున్నాడు.
వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం, ముత్రాసిపాలెం మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తోన్న ఓ హెడ్ మాస్టర్ గతేడాది సెప్టెంబర్ 9న 5వ తరగతి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వారి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడడంతో.. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు.

దీంతో ఇంతకాలం విచారణ జరుగుతున్న వస్తోన్న కేసు సోమవారం నాడు ఓ కొలిక్కి వచ్చింది. నిందితుడైన హెడ్ మాస్టర్ కు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ స్థానిక ప్రోక్సో స్పెషల్ కోర్టు తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు రూ.9 లక్షల జరిమాన కూడా విధించింది కోర్టు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications