తెల్లారితే కొడుకు పెళ్ళి: బోరుబావిలో పడిన చిన్నారి కోసం ఎమ్మెల్యే తాపత్రయం
గుంటూరు: తెల్లవారితే కొడుకు పెళ్ళి. కొడుకు పెళ్ళి పనులు కూడ పక్కన పెట్టి బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్‌ను రక్షించే పనిలో గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు ఉన్నారు. బోరుబావి నుండి చంద్రశేఖర్ సురక్షితంగా బయట పడడంతో ఎమ్మెల్యేపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు కొడుకు వివాహం ఈ నెల 16వ,తేదిన ఉదయం 8.30 గంటలకు గుంటూరులో జరిగింది. అయితే ముమ్మిడివరంలో బోరుబావిలో రెండేళ్ళ బాలుడు పడిపోయాడు.
అయితే ఈ విషయం తెలిసిన వెంటనే వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు సంఘటనస్థలానికి హుటాహుటిన చేరుకొన్నారు.

పెళ్ళి పనులను పక్కనపెట్టారు. ఘటనస్థలంలోనే సహయకచర్యల్లో అధికారులతో కలిసి పనిచేశారు. బుదవారం తెల్లవారుజామున 2.45 నిమిషాలకు బోరుబావి నుండి సురక్షితంగా బాలుడిని వెలికి తీశారు.
బోరుబావి నుండి బాలుడిని బయటకు తీసిన తర్వాతే జివి ఆంజనేయులు ఇంటికి వెళ్ళిపోయి పెళ్ళి పనులను చూశారు. ఉదయం పూట పెళ్ళికి వచ్చినవారంతా ఆంజనేయులును అభినందించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications