సిటీలో సెక్స్ రాకెట్ రట్టు, పట్టుబడ్డ విశాఖ యువతి

పోలీసులు ఇద్దరు ఆర్గనైజర్లను, ఓ కస్టమర్‌ను అరెస్టు చేశారు. ఒక సెక్స్ వర్కర్‌ను పోలీసులు అక్కడ గుర్తించారు. అరెస్టైన ఇద్దరు ఆర్గనైజర్లలో సత్యనారాయణ రెడ్డి, రాములు ఉన్నారు. కస్టమర్ విజయ్ కృష్ణ కూకట్‌పల్లికి చెందిన వ్యక్తి.
పోలీసులు 28 ఏళ్ల సెక్స్ వర్కర్‌ను గుర్తించి, ఆమెను రక్షించారు. ఆమె విశాఖపట్నంకు చెందిన యువతి. గత ఐదు నెలలుగా సెక్స్ రాకెట్‌ను ఇక్కడ నడుపుతున్నారు. ఈ వ్యభిచార ముఠా హై ప్రొఫైల్ కస్టమర్స్‌ను ఆకర్షిస్తోంది. కాగా, ఈ వ్యభిచార ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాదులోని పోష్ ఏరియాలో గత నాలుగు వారాలుగా ఏడు సెక్స్ రాకెట్ ముఠాలను పోలీసులు రట్టు చేశారు.












Click it and Unblock the Notifications