శ్వేతాబసులా!: లగ్జరీ కోసం యువతులు, ఆన్‌లైన్లో జోరు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో ఆన్ లైన్ సెక్స్ రాకెట్ విచ్చలవిడిగా పెరుగుతోందట. ఇటీవల పలు ప్రాంతాల్లో పోలీసులు వ్యభిచార ముఠాలను రట్టు చేశారు. పోష్ ఏరియాల్లో కూడా రట్టు చేశారు. విశాఖలో వివిధ రకాల సెక్టార్లు అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి కూడా ఆన్ లైన్ సెక్స్ రాకెట్‌కు ఊతమిస్తున్నాయట.
విశాఖలో పలు వెబ్‌సైట్లు వ్యభిచార వృత్తిలో ఉన్న యువతుల గురించిన వివరాలను నెట్లో పెడుతున్నాయట. ఆసక్తికరమైన విషయమేమంటే.. చదువుకున్న పలువురు యువతులు వ్యభిచార కూపంలోకి వస్తున్నారట. లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడిన యువతులు తమ తమ లగ్జరీనెస్ డబ్బుల కోసం ఈ బిజినెస్‌లోకి వస్తున్నారట. రెండు రోజుల క్రితం పట్టుబడిన నటి శ్వేతాబసు లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడినందువల్లే ఈ కూపంలోకి వచ్చిందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా.. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ యువతులు, ఒడిషా తమిళనాడు, ఏపీలకు చెందిన పలు ప్రాంతాల్లోని యువతులు వ్యభిచార కూపంలోకి వస్తున్నారట. వారికి నిర్వాహకులు భారీ మొత్తాలను ఆశ చూపుతున్నారట.
ఇటీవలి కాలంలో విశాఖ నగర పోలీసులు రెండు ఆన్‌లైన్ సెక్స్ రాకెట్లను రట్టు చేశారు. వీటిపై విచారణ జరుపుతున్నారు. పలువురు ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ నిర్వాహకులు తమ తమ వెబ్ సైట్లలో కొందరు యువతుల సెమీ న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేసి తమ బిజినెస్‌ను ప్రమోట్ చేసుకుంటున్నారట. ఆన్ లైన్ యూజర్స్‌ను లక్ష్యంగా చేసుకొని, వారి వద్దకు యువతులను పంపిస్తున్నారట.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications