కిరణ్ రెడ్డికి కౌంటర్: ఒంటరిగా శంకరన్న(పిక్చర్స్)
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జంతర్ మంతర్ లో ఓ వైపు మౌనదీక్ష చేస్తుండగా దానికి కౌంటర్‌గా మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యులు శంకర రావు హైదరాబాదులోని అసెంబ్లీ ఎదుట గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... సమైక్యవాదినని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి సమైక్యవాది కాదని వ్యాధి ఉన్న రోగి అన్నారు. ముఖ్యమంత్రి రక్తంలో ఆయన తల్లిదండ్రుల రక్తం ఉంటే తెలంగాణకు మద్దతు పలకాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రివి దొంగ దీక్షలని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేరుగా అన్నారు. కిరణ్‌కు చిత్తశుద్ధి ఉంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

శంకర రావు 1
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జంతర్ మంతర్ లో ఓ వైపు మౌనదీక్ష చేస్తుండగా దానికి కౌంటర్‌గా మాజీ మంత్రి, కంటోన్మెంట్ శాసన సభ్యులు శంకర రావు హైదరాబాదులోని అసెంబ్లీ ఎదుట గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు.

శంకర రావు 2
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... సమైక్యవాదినని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి సమైక్యవాది కాదని వ్యాధి ఉన్న రోగి అన్నారు. ముఖ్యమంత్రి రక్తంలో ఆయన తల్లిదండ్రుల రక్తం ఉంటే తెలంగాణకు మద్దతు పలకాలని డిమాండ్ చేశారు.

శంకర రావు 3
కిరణ్ కుమార్ రెడ్డి జంతర్ మంతర్ లో ఓ వైపు మౌనదీక్ష చేస్తుండగా దానికి కౌంటర్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకర రావు హైదరాబాదులోని అసెంబ్లీ ఎదుట గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు.

శంకర రావు 4
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... సమైక్యవాదినని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి సమైక్యవాది కాదని వ్యాధి ఉన్న రోగి అన్నారు.

శంకర రావు 5
దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న మౌన దీక్షకు కౌంటర్‌గా శంకరన్న దీక్ష చేస్తున్నారు.

శంకరన్న, ఆనం
అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసన సభ్యులు శంకర రావుతో సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యే శంకర రావు మాట్లాడుతున్న దృశ్యం.

గాంధీ భవన్
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గాంధీ భవన్‌లో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేస్తున్న దృశ్యం.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications