భారతి&షర్మిల: బర్త్ డే రోజు టిఎస్సార్‌కు షాక్(పిక్చర్స్)
హైదరాబాద్/విశాఖ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల, భారతితో పాటు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరిలు మంగళవారం ములాఖత్ సమయంలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చంచల్‌గూడ జైలులో కలుసుకున్నారు. ఈ సమయంలో షర్మిల జగన్‌కు తన సమైక్య శంఖారావ యాత్ర గురించి వివరించారు.
సబ్బం హరి కాంగ్రెసు పార్టీ తరఫున 2009లో ఎంపీగా గెలుపొందారు. ఆయన జగన్ పార్టీ స్థాపించినప్పటి నుండి ఆయనకే మద్దతు పలుకుతున్నారు. అధికారికంగా ఆయన పార్టీలో చేరనప్పటికీ మొదటి నుండి జగన్‌కు మద్దతుగా నిలబడుతున్నారు.
విశాఖలో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అంతకుముందు ఆయనను పలువురు సమైక్యవాదులు ఘెరావ్ చేశారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

షర్మిల
వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల మంగళవారం ములాఖత్ సమయంలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్తున్న దృశ్యం.

సబ్బం హరి
అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మంగళవారం ములాఖత్ సమయంలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్తున్న దృశ్యం.

సబ్బం
అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మంగళవారం ములాఖత్ సమయంలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన కాంగ్రెసు పార్టీ తరఫున గెలిచినప్పటికీ జగన్‌కు మద్దతు పలుకుతున్నారు.

జగన్ సోదరి, సతీమణి
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత జైలు నుండి బయటకు వస్తున్న జగన్ సోదరి షర్మిల, భార్య భారతి.

టిఎస్సార్
రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామి రెడ్డిని సమైక్యవాదులు ఘెరావ్ చేశారు. ఆయన సమైక్యాంధ్ర జెండాను పట్టుకున్న దృశ్యం.

టిఎస్సార్ జై సమైక్యాంధ్ర
రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామి రెడ్డిని సమైక్యవాదులు ఘెరావ్ చేశారు. ఆయన సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.

జై సమైక్యాంధ్ర
రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామి రెడ్డిని సమైక్యవాదులు మంగళవారం ఘెరావ్ చేశారు. ఆయన సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.

పుట్టిన రోజు వేడుకలు
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను విశాఖలో వైభవంగా జరుపుకున్నారు.

పుట్టిన రోజు నాడు మహిళల శుభాకాంక్షలు
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి మంగళవారం తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఆయనకు పలువురు మహిళా నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

శుభాకాంక్షలు
మంగళవారం కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత టి సుబ్బిరామి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్న పలువురు నాయకులు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications