'షి' టాక్సీలో మేయర్ హంగామా, 2నెలలు నో (పిక్చర్స్)

హైదరాబాద్: మహిళా డ్రైవర్లకు ఉపాధి కల్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) శ్రీకారం చుట్టింది. మహిళా ప్రయాణికుల కోసం జిహెచ్ఎంసి గురువారం షి-ట్యాక్సీ ప్రారంభించింది.

తొలి విడతలో జిహెచ్ఎంసి ఐదు కార్లను పంపిణీ చేసింది. దీనిని మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ జి రాజ్‌కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్‌లు ప్రారంభించారు.

షి టాక్సీ విషయమై మేయర్ మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ... మహిళా సాధికారతకు ఇవి ఎంతగానే ఉపయోగపడతాయని కితాబిచ్చారు.

క్యాబ్

క్యాబ్

మహిళా డ్రైవర్లకు ఉపాధి కల్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) శ్రీకారం చుట్టింది. మహిళా ప్రయాణికుల కోసం జిహెచ్ఎంసి గురువారం షి-ట్యాక్సీ ప్రారంభించింది.

క్యాబ్ ప్రారంభం

క్యాబ్ ప్రారంభం

తొలి విడతలో జిహెచ్ఎంసి ఐదు కార్లను పంపిణీ చేసింది. దీనిని మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ జి రాజ్‌కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్‌లు ప్రారంభించారు.

షి క్యాబ్

షి క్యాబ్

షి టాక్సీ విషయమై మేయర్ మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ... మహిళా సాధికారతకు ఇవి ఎంతగానే ఉపయోగపడతాయని కితాబిచ్చారు. మహిళలు వారి కాళ్లపై వాళ్లు నిలబడేందుకు ఇది దోహదపడుతుందని మేయర్ చెప్పారు. ఐదు కార్లను తొలి విడతగా ఐదుగురు మహిళలకు జిహెచ్ఎంసి ఇచ్చింది.

షి క్యాబ్ ప్రారంభం

షి క్యాబ్ ప్రారంభం

ఈ కార్లకు జిహెచ్ఎంసి 85 శాతం లోన్లు ఇస్తుంది. మిగతా పదిహేను శాతం డబ్బులు డ్రైవర్ కమ్ ఓనర్‌గా ఉన్న మహిళలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మహిళలు మొదటి రెండు నెలలు ఎలాంటి వడ్డీ ఇవ్వవలసిన అవసరం లేదు.

నగరంలో షి క్యాబ్

నగరంలో షి క్యాబ్

జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ... ఈ పథకాన్ని మరింతమందికి చేరువ చేస్తామని చెప్పారు. నగరంలో రెండువందల మందికి ఇవ్వనున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+