కార్లో నిద్రిస్తున్న టెక్కీ అమ్మాయి వీడియో, అరెస్ట్: ప్రత్యూష కేసులో ట్విస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హైటెక్ సిటీలో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఓ యువతి పట్ల ఓ క్యాబ్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. అతనిని షీ టీమ్ అదుపులోకి తీసుకుందని తెలుస్తోంది. బాధిత యువతి కారులో నిద్రిస్తున్న సమయంలో అభ్యంతరకరంగా తన సెల్‌ఫోన్లో వీడియో తీశాడు.

దీంతో అతనిని షీ టీమ్ పోలీసులు అరెస్టు చేశారని సమాచారం. అతను అక్కడి నుండి అనుమానంగా వెళ్తుండటంతో పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుండి ఎనిమిది నిమిషాల నిడివి గల వీడియో ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రషీద్‌గా గుర్తించారని తెలుస్తోంది. అతడిని పోలీసులకు అఫ్పగించారు.

టీకాలు వేయిస్తానని బిడ్డను అపహరించింది

She team arrested youth for filming techie

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పసిబిడ్డ అపహరణకు గురైంది. టీకాలు వేయిస్తానని చెప్పి ఓ మహిళ తమ బిడ్డను ఎత్తుకెళ్లిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రసూతి వైద్యశాల ఎదుట వారు బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు.

ప్రత్యూష హత్య కేసులో కీలకమలుపు

గుంటూరూ జిల్లా బాపట్ల మార్కెట్‌ యార్డ్‌లో లభించిన ఇంటర్‌ విద్యార్ధిని ప్రత్యూష హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ప్రత్యూష తల్లితో సహజీవనం చేస్తున్న మురళి అనే వ్యక్తి ప్రత్యూషను లైంగికంగా వేధించి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+