నిన్న గుమాస్తా కూతురు డిస్‌క్వాలిఫై.. నేడు టాపర్: టాప్ 10 వీరే..
విజయవాడ: గుమాస్తా కుమార్తె ఏపీ ఎంసెట్ - మెడిసిన్‌లో మొదటి ర్యాంకు సాధించింది. కర్నూలు నగర పరిధిలోని జోహరాపురానికి చెందిన మాచాని హేమలత ఎంసెట్‌లో మొదటి ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. ఈమె ఓ గుమాస్తా కూతురు. ఈమె తండ్రి వీరభద్రుడు, తల్లి కళావతి. వీరికి ముగ్గురు కుమార్తెలు.
తండ్రి వీరభద్రుడు ఓ బట్టల దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నారు. 2015లో ఇంటర్ పూర్తి చేసిన హేమలత అదే ఏడాది ఎంసెట్లో 245వ ర్యాంకు సాధంచారు. ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి మెడికల్ కౌన్సెలి నిబంధనల ప్రకారం నెల రోజుల వయస్సు తక్కువ కావడంతో ప్రవేశం లభించలేదు.
కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ ఏడాది మరోసారి పరీక్ష రాశారు. ఏకంగా మొదటి ర్యాంకు సాధించారు. భవిష్యత్తులో న్యూరాలజిస్టుగా సేవలు అందించాలని ఉన్నట్లు హేమలత చెబుతున్నారు. తనకు ఆర్థిక ఇబ్బందులు తెలుసునని, తాను స్థిరపడ్డాక పేద పిల్లలను దత్తత తీసుకుంటానని చెప్పారు.

హేమలత
ఏపీ ఎంసెట్ ఫలితాలను సీఎం చంద్రబాబు శనివారం నాడు విడుదల చేశారు. మొదటి ర్యాంకర్ హేమలత. ఈమె కర్నూలు జిల్లాకు చెందిన అమ్మాయి.

సాత్విక్ రెడ్డి
ఏపీ ఎంసెట్ ఫలితాలను సీఎం చంద్రబాబు శనివారం నాడు విడుదల చేశారు. రెండో ర్యాంకర్ సాత్విక్ రెడ్డి రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి.

యజ్ఞప్రియ
ఏపీ ఎంసెట్ ఫలితాలను సీఎం చంద్రబాబు శనివారం నాడు విడుదల చేశారు. మూడో ర్యాంకర్ యజ్ఞప్రియ హైదరాబాద్ విద్యార్థిని.

నేహా
ఏపీ ఎంసెట్ ఫలితాలను సీఎం చంద్రబాబు శనివారం నాడు విడుదల చేశారు. నాలుగో విద్యార్థి నేహా విజయవాడకు చెందిన అమ్మాయి.

ఇక్రం ఖాన్
ఏపీ ఎంసెట్ ఫలితాలను సీఎం చంద్రబాబు శనివారం నాడు విడుదల చేశారు. అయిదో ర్యాంకర్ ఇక్రమ్ ఖాన్ హైదరాబాదుకు చెందిన విద్యార్థి.

సాహితి సావిత్రి
ఏపీ ఎంసెట్ ఫలితాలను సీఎం చంద్రబాబు శనివారం నాడు విడుదల చేశారు. ఆరో ర్యాంకర్ సొంటి సాహితి సావిత్రి హైదరాబాద్ విద్యార్థిని.

శైలజ
ఏపీ ఎంసెట్ ఫలితాలను సీఎం చంద్రబాబు శనివారం నాడు విడుదల చేశారు. ఏడో ర్యాంకర్ పెదిరెడ్డి శైలజ విశాఖపట్నంకు చెందిన అమ్మాయి.

గ్రీష్మ
ఏపీ ఎంసెట్ ఫలితాలను సీఎం చంద్రబాబు శనివారం నాడు విడుదల చేశారు. ఎనిమిదో ర్యాంకర్ బలబద్ర గ్రీష్మ మీనన్ వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థిని.

శివకుమార్
ఏపీ ఎంసెట్ ఫలితాలను సీఎం చంద్రబాబు శనివారం నాడు విడుదల చేశారు. తొమ్మిదో ర్యాంకర్ దారం శివకుమార్ నల్గొండ జిల్లా విద్యార్థి.

సాయి ప్రదీప్ రెడ్డి
ఏపీ ఎంసెట్ ఫలితాలను సీఎం చంద్రబాబు శనివారం నాడు విడుదల చేశారు. పదో ర్యాంకర్ సాయి ప్రదీప్ రెడ్డి ప్రకాశం జిల్లా విద్యార్థి.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications