శివాజీ రాజా కమల తీర్థం, జీవిత నవ్వులు (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ నటుడు శివాజీ రాజా ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కమల తీర్థం పుచ్చుకున్నారు.
నటుడు శివాజీ రాజా కొద్ది రోజుల క్రితం నటి, దర్శక నిర్మాత జీవితా రాజశేఖర్‌తో కలిసి నాంపల్లి బిజెపి కార్యాలయానికి వచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆయన పార్టీలో చేరారు. కిషన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చి సాదరపూర్వకంగా ఆహ్వానం పలికారు.

శివాజీ రాజా
ప్రముఖ నటుడు శివాజీ రాజా ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షులు, అంబరుపేట శాసన సభ్యులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన కమల తీర్థం పుచ్చుకున్నారు.

శివాజీ రాజా
నటుడు శివాజీ రాజా కొద్ది రోజుల క్రితం నటి, దర్శక నిర్మాత జీవితా రాజశేఖర్‌తో కలిసి నాంపల్లి బిజెపి కార్యాలయానికి వచ్చిన విషయం తెలిసిందే.

జీవితతో కలిసి గతంలో బిజెపి కార్యాలయానికి
ఇప్పుడు ఆయన పార్టీలో చేరారు. కిషన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చి సాదరపూర్వకంగా ఆహ్వానం పలికారు.

బిజెపిలోకి జీవిత
ప్రముఖ నటి, దర్శఖ నిర్మాత జీవితా రాజశేఖర్ కొద్ది రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు శివాజీ రాజాను చేర్పించారు.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..!












Click it and Unblock the Notifications