టిటిడి చైర్మన్ పోస్ట్: టిడిపి నేత సుధాకర్ యాదవ్‌కు మంత్రి ఝలక్
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు టిటిడి చైర్మన్ పదవి అందినట్లే అంది దూరమయ్యేలా కనిపిస్తోంది. ఆయన టిటిడి చైర్మన్ పదవి ప్రస్తుతానికి నిలిచిపోయింది.
కడప: కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు టిటిడి చైర్మన్ పదవి అందినట్లే అంది దూరమయ్యేలా కనిపిస్తోంది. ఆయన టిటిడి చైర్మన్ పదవి ప్రస్తుతానికి నిలిచిపోయింది.
చదవండి: టిటిడి చైర్మన్‌కు సుధాకర్: క్రిస్టియన్ సంస్థలతో.. ఆయన వద్దని శివస్వామి సంచలనం
దీనిపై మంత్రి మాణిక్యాల రావు ఆదివారం మాట్లాడారు. అందరి మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సుధాకర్ యాదవ్‌కు క్రైస్తవ సంస్థలతో మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన పలు కార్యక్రమాలకు హాజరైనట్లుగా విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో టిటిడి చైర్మన్ పదవిని సుధాకర్ యాదవ్‌కు ఇచ్చే విషయమై దేవాదాయ శాఖ పునరాలోచన చేస్తోంది. మనోభవాల ప్రకారమే నడుచుకుంటామని మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications