హోంలో శ్వేతాబసు అలా ఉన్నారా? డబ్బాశ చూపి..
హైదరాబాద్: వ్యభిచారంలో పట్టుబడ్డ నటి శ్వేతాబసు ప్రస్తుతం రెస్క్యూ హోంలో ఉన్న విషయం తెలిసిందే. పునరావాస కేంద్రంలో ఉన్న ఆమె ముఖంలో దిగులు ఆనవాళ్లు కనిపించడం లేదట! ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసి ట్వీట్లు చేస్తూ ఉన్నారట. పక్క వారితో మాట్లాడుతూ గడిపేస్తున్నారట!
కాగా, ఆశించినంత అవకాశాలు లేక, లగ్జరీ లైఫ్ స్టైల్‌కు అలవాటు పడిన పలువురు వ్యభిచార కూపంలో ఇరుక్కుంటున్నారు. నటి శ్వేతాబసు కూడా ఇలాగే వ్యభిచార ఉచ్చులో చిక్కుకున్న విషయం తెలిసిందే.

ఆమెకు డబ్బు ఆశ చూపి బ్రోకర్లు పడుపు వృత్తిలోకి దింపినట్లు ప్రైవేట్ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడయిందని అంటున్నారు. నటి రేటు, బేరసారాలు ఇలా పలు అంశాలు చెప్పారట. శ్వేతాబసు తాజాగా పట్టుబడటమే కాకుండా.. గతంలోనూ ఓ చానల్ స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయింది.












Click it and Unblock the Notifications