ఎస్సై రాసలీలలు, సోషల్ మీడియాలో వైరల్

ఓ మహిళతో ఎస్సై సాగించిన రాసలీలల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఫొటోల గురించి పోలీసు శాఖ పెద్దలకు తెలియడంతో సదరు ఎస్సైపై క్రమశిక్షణాచర్యలు తీసుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

విజయవాడ: ఓ మహిళతో ఎస్సై సాగించిన రాసలీలల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ ఫొటోల గురించి పోలీసు శాఖ పెద్దలకు తెలియడంతో సదరు ఎస్సైపై క్రమశిక్షణాచర్యలు తీసుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ రెండో ఎస్సై ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. ఎస్సై ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి.

SI Rasaleela in Andhra Pradesh

అవి వైరల్‌గా మారాయి. పోలీసు శాఖలో ఈ ఫొటోలు కలకలం రేపాయి. విషయం కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠికి తెలియడంతో ఆయన సీరియస్ అయ్యారు. ఎస్సైను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+