భూమా ఫ్యామిలీతో పోటీ, సర్వేతో టిక్కెట్: శిల్పా, నారాయణరెడ్డి హత్యపై..
నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి కోసం తమ పార్టీ పలు సంస్థలతో సర్వే చేయించిందని, దాని ఆధారంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థిని ఖరారు చేస్తారని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి కోసం తమ పార్టీ పలు సంస్థలతో సర్వే చేయించిందని, దాని ఆధారంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభ్యర్థిని ఖరారు చేస్తారని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.

టిక్కెట్ విషయంలో పోటీ
టిక్కెట్ విషయంలో భూమా కుటుంబానికి, శిల్పా మోహన్ రెడ్డికి మధ్య పోటీ ఉందని తెలిపారు. అదే సమయంలో పత్తికొండ వైసిపి ఇంచార్జ్ నారాయణ రెడ్డి హత్యపై శిల్పా చక్రపాణి మాట్లాడారు.

బురద జల్లుతున్నారని..
హత్యా రాజకీయాల గురించి జగన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని శిల్పా అన్నారు. మచ్చలేని తమ నాయకుడిపై బురద చల్లేందుకు జగన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారన్నారు.

వైయస్ ఉండగా..
వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా టిడిపి కార్యకర్తలను కోళ్లను కోసినట్లు కోయించలేదా అన్నారు. రాజకీయ హత్యలను సీఎం చంద్రబాబు ఏనాడు ప్రోత్సహించలేదన్నా రు. టిడిపి అధికారులను ఉపయోగించుకొని రాజకీయ హత్యలు చేస్తుందనడం దారుణమన్నారు

తెలియకనే..
మచ్చలేని తమ నాయకుడిపై జగన్ బురద జల్లుతున్నారన్నారు. నారాయణ రెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివారెడ్డి హత్యలలో గుట్టు తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారన్నారు. టిడిపి వచ్చాకే రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయన్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications