వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా వట్టిదే, కూతురు పేరునే ఇంటి పేరుగా: బాబుకు శిల్పా కొడుకు

శిల్పా సహకార సొసైటీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి ధీటుగా స్పందించారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: శిల్పా సహకార సొసైటీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి ధీటుగా స్పందించారు.

చదవండి: వారి వద్దకు జగన్ తర్వాత బాబు: అఖిలకు షాక్, శిల్పా గెలుపుపై జోరుగా బెట్టింగ్‌లు

గతంలో తన తండ్రి శిల్పా చేసిన పనులు బాగున్నాయని చంద్రబాబు మెచ్చుకున్నారని రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. 2014లో తన తండ్రిని పిలిచి మరీ మెచ్చుకున్నారని తెలిపారు.

ఎవరినో తాము బెదిరిస్తున్నామన్న ప్రచారం అంతా వట్టిదే అన్నారు. తాము ఇప్పటి వరకు ఏ ఒక్క కాంట్రాక్టర్‌ను బెదిరించలేదని రవిచంద్ర కిషోర్ రెడ్డి చెప్పారు.

Silpa Mohan Reddy's son responds on Chandrababu Naidu's comments

బెదిరించిన సంఘటనలు ఒక్కటీ లేవన్నారు. మహిళల పట్ల తన తండ్రికి అపార గౌరవం ఉందన్నారు. కూతురు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారన్నారు.

చంద్రబాబు వాగ్ధానాలు శిలా ఫలకాలకే పరిమితం అన్నారు. శిల్పా సొసైటీపై చంద్రబాబు ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. తన తండ్రి భూములు ఆక్రమించాలని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు.

English summary
YSR Congress party Nandyal MLA candidae Silpa Mohan Reddy's son Silpa Chandra kishore Reddy responds on Chandrababu Naidu's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X