వరుసకు చెల్లె అయ్యే గర్ల్‌పై దారుణం: ప్రేమ వేధింపులు

టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ తన ఇంటి పక్కనే నివసిస్తున్న ఆరేళ్ల బాలిక పైన అమానుషానికి పాల్పడ్డట్లు బాధిత కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాలిక నిందితుడికి వరుసకు చెల్లెలు అవుతుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. బాలిక శ్రీనివాస్ ఇంటికి టివి చూసేందుకు వెళ్లిన సమయంలో ఆతను ఈ దారుణానికి పాల్పడ్డాడు.
ఆత్మహత్య
ప్రేమ వేధింపులతో రాజధాని హైదరాబాదులోని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. చాంద్రాయణగుట్టలో ఇది జరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వేధించాడు. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. దీంతో రెండు రోజుల క్రితం ఆమె కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఆమె మృతి చెందింది.












Click it and Unblock the Notifications