విజయవాడ, విశాఖపట్నం ప్రజలకు కేంద్రం ముఖ్య సూచన

మిచౌంగ్ తుఫాను కారణంగా భారీసంఖ్యలో రైళ్లను అధికారులు రద్దుచేశారు. వీటిల్లో 90 శాతం రైళ్లు విజయవాడ మీదగా రాకపోకలు సాగించేవే. మిచౌంగ్ తీరాన్ని దాటనున్న నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో 142 రైళ్లు రద్దయ్యాయి. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. రద్దయిన వాటిలో విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైళ్లు కూడా ఉన్నాయి. అలాగే విజయవాడ నుంచి న్యూఢిల్లీ వెళ్లే దురంతో సూపర్ ఫాస్ట్ ను కూడా అధికారులు రద్దుచేశారు.

రద్దైన రైళ్ల వివరాలు : విజయవాడ-చెన్నై పినాకిని, విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-సికింద్రాబాద్‌, విశాఖపట్నం-సికింద్రాబాద్‌, విజయవాడ-గూడూరు, నర్సాపూర్‌-కొట్టాయం, కాకినాడ టౌన్‌-తిరుపతితోపాటు సికింద్రాబాద్‌-విజయవాడ, లింగంపల్లి-విజయవాడ మధ్య నడుస్తున్న పలు రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్‌ - విశాఖ, విజయవాడ-బెంగళూరు మధ్యన నడిచే రైళ్లు కూడా రద్దయ్యాయి.

somany trains cancelled in south central railway

డిసెంబరు 3న రద్దైన రైళ్లు : భువనేశ్వర్‌-బెంగళూరు (12845), విశాఖ-తిరుపతి/కడప తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (17488),
తిరుపతి-విశాఖ డబుల్‌ డెక్కర్‌ (22708), పూరి-చెన్నై (22859), టాటానగర్‌-ఎర్నాకులం (18189),
సంత్రాగచ్చి-తిరుపతి (22855), గౌహతి-బెంగళూరు (12510), నాగర్‌కోయిల్‌-షాలిమర్‌ (12659),
హటియా-బెంగళూరు (12835), హౌరా-చెన్నై మెయిల్‌ (12839), షాలిమార్‌-చెన్నై కోరమండల్‌ (12841),
హౌరా-బెంగళూరు (12863), హౌరా-పాండిచ్చేరి (12867), ధన్‌బాద్‌-అలెప్పీ బొకారో (13351),

డిసెంబర్ 4 న రద్దైన రైళ్లు : బెంగళూరు-భువనేశ్వర్‌ (12846), కడప/తిరుపతి-విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (17487), విశాఖ-తిరుపతి డబుల్‌ డెక్కర్‌ (22707),
చెన్నై-పూరి (22860), విశాఖ-చెన్నై (22860), గువహటి-బెంగళూరు (12510), హౌరా-చెన్నై మెయిల్‌ (12839), చెన్నై-హౌరా మెయిల్‌ (12840),
షాలిమార్‌-చెన్నై కోరమండల్‌ (12841), చెన్నై-షాలిమార్‌ కోరమండల్‌ (12842), హౌరా-బెంగళూరు (12863),
బెంగళూరు-హౌరా (12864), ధన్‌బాద్‌-అలెప్పీ బొకారో (13351), ముజాఫర్‌పూర్‌-బెంగళూరు (15228),
తంబరం-సిలిఘాట్‌ (15629), ఎర్నాకులం-పాట్నా (22643), హటియా-ఎర్నాకులం (22837),
సంత్రాగచ్చి-తంబరం (22841), తిరుపతి-సంత్రాగచ్చి (22856), హౌరా-బెంగళూరు (22863) రద్దు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+