విశాఖపట్నం, మచిలీప్నటం, విజయవాడ, రాజమండ్రి వారికి ముఖ్య గమనిక

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనులు జరుగుతుండటంతోపాటు ట్రాఫిక్ బ్లాక్ ఉన్న దృష్ట్యా కొన్ని రైళ్లను రద్దుచేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వాటి వివరాలు తెలుసుకుందాం. ఒడిసాలో బాలసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ విషాద ఘటనతో 300కుపైగా ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా అన్ని సిగ్నలింగ్ వ్యవస్థలను ఆధునికీకరిస్తోంది.

రద్దయిన రైళ్ల వివరాలు
07279.. విజయవాడ-తెనాలి.. ఈనెల 9 నుంచి 15 వరకు రద్దు
07575.. తెనాలి-విజయవాడ.. 9 నుంచి 15 వరకు
07977/07978.. బిట్రగుంట-విజయవాడ.. 11 నుంచి 15 వరకు
1723717238.. బిట్రగుంట-చెన్నై సెంట్రల్.. 9 నుంచి 13 వరకు
07461.. విజయవాడ-ఒంగోలు.. 11 నుంచి 15 వరకు

somany trains cancelled in vijayawada division limits

07576.. ఒంగోలు-విజయవాడ 11 నుంచి 15 వరకు
17259 17260.. విజయవాడ-గూడూరు.. 11 నుంచి 15 వరకు
07500.. విజయవాడ-గూడూరు.. 11 నుంచి 15 వరకు
07458.. గూడూరు-విజయవాడ.. 12 నుంచి 16 వరకు
07466 07467.. రాజమండ్రి-విశాఖపట్నం.. 9 నుంచి 15 వరకు

17239 17240.. గుంటూరు-విశాఖపట్నం.. 9 నుంచి 16 వరకు
22701 22702.. విజయవాడ-విశాఖపట్నం.. 9 నుంచి 14 వరకు
07767.. రాజమండ్రి-విజయవాడ.. 9 నుంచి 15 వరకు
07459.. విజయవాడ-రాజమండ్రి.. 9 నుంచి 15 వరకు
17219 17220 మచిలీపట్నం-విశాఖపట్నం 9 నుంచి 16 వరకు
12743 12744.. విజయవాడ-గూడూరు 11 నుంచి 16 వరకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+