హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటు వేయండి: జాతీయ జెండాతో బైక్ ర్యాలీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ఎన్నికల్లో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిస్తూ 29 మంది యువకులు దేశమంతటా బైక్‌పై తిరుగుతూ చైతన్య పరుస్తున్నారు.

తమ యాత్రలో భాగంగానే బుధవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కు నుంచి ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు. వందేమాతరం నినాదం చేసుకుంటూ ప్రధాన నగరాలలోని కళాశాల విద్యార్థులను కలుస్తున్నారు.

దేశాభివృద్ధికి యువత ఎంత అవసరం అనే విషయంపై అవగాహన కల్పించారు. తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని మంచి నాయకులని ఎన్నుకొని దేశ ప్రగతికి తోడ్పాలంటూ వారు ఈ యాత్రని కొనసాగిస్తున్నారు.

యువకుల బైక్ ర్యాలీ

యువకుల బైక్ ర్యాలీ

తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిస్తూ 29 మంది యువకులు దేశమంతటా బైకులపై తిరుగుతూ చైతన్య పరుస్తున్నారు.

జాతీయ జెండాతో..

జాతీయ జెండాతో..

వందేమాతరం నినాదం చేసుకుంటూ ప్రధాన నగరాలలోని కళాశాల విద్యార్థులను కలుస్తున్నారు. వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు.

ర్యాలీగా వస్తున్న యువకులు..

ర్యాలీగా వస్తున్న యువకులు..

దేశాభివృద్ధికి యువత ఎంత అవసరం అనే విషయంపై అవగాహన కల్పించారు. తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని మంచి నాయకులని ఎన్నుకొని దేశ ప్రగతికి తోడ్పాలంటూ వారు ఈ యాత్రని కొనసాగిస్తున్నారు

29మంది యువకులు

29మంది యువకులు

బుధవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కు నుంచి యువకులు బైక్ ర్యాలీని నిర్వహించారు.

English summary
Bike rally conducted by 29 youth on Wednesday in Hyderabad for people awareness on voting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X