కామాంధుండంటే వీడే...కన్నతల్లినే చెరిచి...చంపేసి...చెల్లిని కూడా...చిత్తూరు జిల్లాలో దారుణం

చిత్తూరు : కామంతో కళ్లు మూసుకుపోవడం అంటే అక్షరాలా నిరూపించాడో నీచుడు...మనిషనేవాడు కల్లో కూడా ఊహించని దారుణానికి ఒడిగట్టాడు...మదమెక్కిన మానవ మృగం లాంటి ఓ దుర్మార్గుడు కన్నతల్లి పైనే అత్యాచారం చెయ్యడమే కాకుండా ఆమెని కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

చిత్తూరు జిల్లా వి.కోట మండలం శివుని కుప్పంలో మంగళవారం జరిగిన దారుణ ఘటన సభ్యసమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఈ గ్రామంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన కన్నతల్లి నే అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడు.

son raped and murdered own mother in chittoor

దీన్ని గమనించిన స్థానికులు సుబ్రమణ్యంకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తనపై అత్యాచారం జరిగిన ఘోరాన్నితల్లి బైటకు చెబుతానని అనడంతో రెచ్చిపోయిన ఇతడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. ఇతడు గతంలో కూడా ఇలాగే సొంత చెల్లెలిపైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+