హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముద్దొచ్చే బతుకమ్మతో కొరియా అమ్మాయిలు(పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యూత్‌ ఎక్స్ఛేంజ్‌ కార్యక్రమంలో భాగంగా కొరియాకు చెందిన 20 మంది ప్రతినిధుల బృందం సోమవారం నగరానికి వచ్చింది. భారత సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకొనేందుకు తమ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేందుకు కొరియాకు చెందిన యూత్ డెలిగేషన్ బృందం పంజాగుట్ట డివిజన్‌లోని ప్రేమ్ నగర్‌కు వచ్చి సందడి చేశారు.

పంజాగుట్ట ప్రేమ్‌నగర్‌ లోని అంబేద్కర్‌ భవనంలో సోమవారం జైజవాన్‌, జైకిసాన్‌ యువజన సంక్షేమ సంఘం ప్రతినిధులతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు తమ దేశంలో యువతకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను, తాము నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గొప్పవని పలువురు కొరియా దేశపు యువత అన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ జాతీయ యూత్‌ ఆఫీసర్‌ దీపక్‌, కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎన్‌ఎ శ్రీజిత్‌, నెహ్రూ యువకేంద్రం జోనల్‌ డైరెక్టర్‌ రుషిపాల్‌సింగ్‌, హైదరాబాద్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ఆర్‌.వెంకటేశం పాల్గొన్నారు.

వీరితో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లా కోఆర్డినేటర్‌ వెంకట్రావు, అసోసియేషన్‌ చైర్మన్‌ నర్సింగరావు, అధ్యక్షులు బాబురావు, ప్రధాన కార్యదర్శి భగవాన్‌దాస్‌, ప్రతినిధులు ఆర్‌.విజయ్‌కుమార్‌, మహేశ్‌, నర్సింగరావు, మహిళా మండలి సభ్యులు బాలామణి, మధురవేణి, చంద్రకళ, రేణుక పాల్గొన్నారు.

 భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గొప్పవన్న కొరియా ప్రతినిధుల బృందం

యూత్‌ ఎక్స్ఛేంజ్‌ కార్యక్రమంలో భాగంగా కొరియాకు చెందిన 20 మంది ప్రతినిధుల బృందం సోమవారం నగరానికి వచ్చింది.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గొప్పవన్న కొరియా ప్రతినిధుల బృందం

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గొప్పవన్న కొరియా ప్రతినిధుల బృందం

భారత సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకొనేందుకు తమ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసేందుకు కొరియాకు చెందిన యూత్ డెలిగేషన్ బృందం పంజాగుట్ట డివిజన్‌లోని ప్రేమ్ నగర్‌కు వచ్చి సందడి చేశారు.

 భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గొప్పవన్న కొరియా ప్రతినిధుల బృందం

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గొప్పవన్న కొరియా ప్రతినిధుల బృందం

ఓ చిన్నారితో ఫోటోకు ఫోజులిస్తున్న కొరియాకు చెందిన యూత్ డెలిగేషన్ బృంద సభ్యురాలు.

 భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గొప్పవన్న కొరియా ప్రతినిధుల బృందం

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గొప్పవన్న కొరియా ప్రతినిధుల బృందం

బాబూ ఈ కెమెరాలో నీ ఫోటో ఉంది చూడంటున్న కొరియాకు చెందిన యూత్ డెలిగేషన్ బృంద సభ్యుడు.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గొప్పవన్న కొరియా ప్రతినిధుల బృందం

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గొప్పవన్న కొరియా ప్రతినిధుల బృందం

నాతో కూడా ఓ ఫోటో దిగండి అంటున్న ఓ చిన్నారి. చిన్న పాప ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకోని ఫోటోకు ఫోజులిస్తున్న కొరియాకు చెందిన యూత్ డెలిగేషన్ బృంద సభ్యురాలు.

 భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గొప్పవన్న కొరియా ప్రతినిధుల బృందం

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు గొప్పవన్న కొరియా ప్రతినిధుల బృందం

పంజాగుట్ట ప్రేమ్‌నగర్‌ లోని అంబేద్కర్‌ భవనంలో సోమవారం జైజవాన్‌, జైకిసాన్‌ యువజన సంక్షేమ సంఘం ప్రతినిధులతో వారు సమావేశమై అనంతరం బతుకమ్మ ఆడుతున్న కొరియాకు చెందిన యూత్ డెలిగేషన్ బృందం.

English summary
South Korean Youth Association Visit at Khairatabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X