మంత్రి సుజనాని కలిసిన స్పీకర్ కోడెల (ఫోటోలు)
హైదరాబాద్: కేంద్రమంత్రిగా బాధ్యతలను చేపట్టిన సుజనా చౌదరిని తన నివాసంలో కలిసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ రావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత సుజానా చౌదరిరి తెదేపా నగర అధ్యక్షుడు కృష్ణాయాద్ శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గురువారం నగరానికి వచ్చిన సుజనా చౌదరికి కృష్ణాయాద్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు జూబ్లిహిల్స్‌లోని ఆయన కార్యాలయంలో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ అభినందన కార్యక్రమంలో అవినాష్ రెడ్డి, చరణ్, శరణ్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, రాజశేఖర్, భరత్, కిరణ్ గౌడ్, మహేష్, చందు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయన శుక్రవారం సెటర్ ఫర్ మాలక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శాస్త్ర, విజ్ఞాన కేంద్రాలను 90 రోజుల్లోగా ప్రక్షాళన చేస్తామని ఆయన వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్ఐఆర్) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల సహాయ మంత్రి సుజనా చౌదరి ప్రకటించారు.

కేంద్ర మంత్రి సుజనాని కలిసిన స్పీకర్ కోడెల
కేంద్రమంత్రిగా బాధ్యతలను చేపట్టిన సుజనా చౌదరిని తన నివాసంలో కలిసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ రావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు.

కేంద్ర మంత్రి సుజనాని కలిసిన స్పీకర్ కోడెల
కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గురువారం జూబ్లిహిల్స్‌లోని ఆయన కార్యాలయానికి వస్తున్న సుజనా చౌదరి.

కేంద్ర మంత్రి సుజనాని కలిసిన స్పీకర్ కోడెల
జూబ్లిహిల్స్‌లోని ఆయన కార్యాలయంలో పార్టీ శ్రేణులను కలిసిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి.

కేంద్ర మంత్రి సుజనాని కలిసిన స్పీకర్ కోడెల
జూబ్లిహిల్స్‌లోని ఆయన కార్యాలయంలో పార్టీ శ్రేణులను కలిసిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ఆయనకు అభినందనలు తెలిపారు.

కేంద్ర మంత్రి సుజనాని కలిసిన స్పీకర్ కోడెల
జూబ్లిహిల్స్‌లోని ఆయన కార్యాలయంలో పార్టీ శ్రేణులను కలిసిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రక్కన తెదేపా నగర అధ్యక్షుడు కృష్ణాయాద్.

కేంద్ర మంత్రి సుజనాని కలిసిన స్పీకర్ కోడెల
జూబ్లిహిల్స్‌లోని ఆయన కార్యాలయంలో పార్టీ శ్రేణులను కలిసిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి.

కేంద్ర మంత్రి సుజనాని కలిసిన స్పీకర్ కోడెల
ఎన్టీఆర్ భవన్‌కు నుంచి బయటకు వస్తున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ప్రక్కన తెదేపా నగర అధ్యక్షుడు కృష్ణాయాద్.

కేంద్ర మంత్రి సుజనాని కలిసిన స్పీకర్ కోడెల
ఎన్టీఆర్ భవన్‌లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి.

కేంద్ర మంత్రి సుజనాని కలిసిన స్పీకర్ కోడెల
ఎన్టీఆర్ భవన్‌లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి.

కేంద్ర మంత్రి సుజనాని కలిసిన స్పీకర్ కోడెల
ఎన్టీఆర్ భవన్‌కు నుంచి బయటకు వస్తున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ప్రక్కన తెదేపా నగర అధ్యక్షుడు కృష్ణాయాద్.

Click it and Unblock the Notifications