Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీరు... విశాఖపట్నం, వరంగల్, విజయవాడకు చెందినవారా?

దక్షిణమధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, వరంగల్ స్టేషన్లమీదగా కొన్ని ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

విజయవాడ, వరంగల్ మీదగా ప్రత్యేక రైళ్లు
నెం. 06107 కన్యాకుమారి నుంచి వారణాసి మధ్య తిరుగుతుంది. ఈ రైలు డిసెంబర్ 20వ తేదీ రాత్రి 8.55 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరి 22వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటలకు వారణాసి చేరుకుంటుంది. 21 రాత్రి 7.40 గంటలకు విజయవాడ, రాత్రి 10.50 గంటలకు వరంగల్ చేరుకుంటుంది.

special trains from chennai to varanasi via vijayawada and warangal details here

నెం. 06108 వారణాసి నుంచి కన్యాకుమారి మధ్య అందుబాటులో ఉంటుంది. 26వ తేదీ రాత్రి 11.20 గంటలకు వారణాసిలో బయలుదేరి డిసెంబర్ 29వ తేదీ ఉదయం 11.50 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. 28 తెల్లవారుజామున 4.45 గంటలకు వరంగల్, ఉదయం 9.00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

నెం. 06109 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి వారణాసి మధ్య తిరుగుతుంది. 23 ఉదయం 10.45 గంటలకు చెన్నైలో బయలుదేరి 24 తెల్లవారుజామున 4.30 గంటలకు వారణాసి చేరుకుంటుంది. 23 రాత్రి 10.00 గంటలకు విజయవాడ, అర్ధరాత్రి 1.20 గంటలకు వరంగల్ చేరుకుంటుంది.

నెం. 06109 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి వారణాసి మధ్య తిరుగుతుంది. 23 ఉదయం 10.45 గంటలకు చెన్నైలో బయలుదేరి 24 తెల్లవారుజామున 4.30 గంటలకు వారణాసి చేరుకుంటుంది. 23 రాత్రి 10.00 గంటలకు విజయవాడ, అర్ధరాత్రి 1.20 గంటలకు వరంగల్ చేరుకుంటుంది.

23, 24న రైళ్ల రద్దు
విశాఖపట్నం డివిజన్ పరిధిలో పలు రైళ్లను అధికారులు రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని రద్దు చేశారు. ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రద్దు వర్తించనుంది. విశాఖపట్నం టు పలాస, సెక్షన్‌లోని సింహాచలం నార్త్ యార్డ్‌లో స్టోన్ స్లాబ్ వంతెన పునర్నిర్మాణానికి సంబంధించి భద్రతాపరమైన పనులు జరుగుతుండటమే ఇందుకు కారణం.

ఈనెల 23న విశాఖపట్నం టు కోరాపుట్ పాసింజర్, 24న కోరాపుట్ టు విశాఖపట్నం రైలును రద్దు చేశారు.23, 24, 25 తేదీల్లో విశాఖపట్నం టు విజయనగరం ఎంఇఎం యు ప్యాసింజర్, విశాఖపట్నం టు పలాస మెము ప్యాసింజర్ విశాఖపట్నం కు బదులుగా 23,24,25 తేదీల్లో విజయనగరం నుంచి బయలుదేరనుంది. దీంతోపాటు మరికొన్ని రైళ్లను కూడా దారి మళ్లించడం జరిగిందని, ఇతర వివరాలు విశాఖపట్నం రైల్వే డివిజన్ కార్యాలయంతోపాటు రైల్వేస్టేషన్ లో లభిస్తాయన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+