హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి (ఫోటోలు)

హైదరాబాద్: అలనాటి అందార తార శ్రీదేవి హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మోడ్రన్ దుస్తుల్లో దర్శమిచ్చారు. సినీ హీరోయిన్ మహేశ్వరి డిజైన్ చేసిన దుస్తులను బంజారా హిల్స్‌లోని అంగసూత్ర దుకాణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.

ప్రారంభించిన అనంతరం అంగసూత్ర దుకాణంలోని కొన్ని డిజైన్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ తన చెల్లెలు మహేశ్వరిని డిజైనర్‌గా చూడాలన్న కోరిక ఇవాల్టితో తీరిందన్నారు.

తొలిసారిగా మహి అయ్యప్పన్ సిరిస్ పేరిట ఈ కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సినీ హీరోయిన్, డిజైనర్ మహేశ్వరి వివరించారు.

హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అంగసూత్ర దుకాణంలోని కొన్ని డిజైన్లను పరిశీలిస్తున్న అలనాటి అందాల తార శ్రీదేవి.

 హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అంగసూత్ర దుకాణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మోడ్రన్ దుస్తుల్లో దర్శమిచ్చారు.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అంగసూత్ర దుకాణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మోడ్రన్ దుస్తుల్లో దర్శమిచ్చారు. ప్రక్కనే తన చెల్లెలు మహేశ్వరి.

 హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అంగసూత్ర దుకాణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి.

 హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అంగసూత్ర దుకాణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీదేవితో అభిమాని మాటామంతీ.

 హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అంగసూత్ర దుకాణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మోడ్రన్ దుస్తుల్లో దర్శమిచ్చారు.

హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అంగసూత్ర దుకాణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మోడ్రన్ దుస్తుల్లో దర్శమిచ్చారు. ఫోటోలకు ఫోజులిస్తున్న దృశ్యం.

హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ తన చెల్లెలు మహేశ్వరిని డిజైనర్‌గా చూడాలన్న కోరిక ఇవాల్టితో తీరిందన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ తన చెల్లెలు మహేశ్వరిని డిజైనర్‌గా చూడాలన్న కోరిక ఇవాల్టితో తీరిందన్నారు.

హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

హైదరాబాద్‌లో సందడి చేసిన బ్యూటీ క్వీన్ శ్రీదేవి

తొలిసారిగా మహి అయ్యప్పన్ సిరిస్ పేరిట ఈ కలెక్షన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సినీ హీరోయిన్, డిజైనర్ మహేశ్వరి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+