ఆన్‌లైన్లో...: కూర్చొని శ్రీదేవి, కేటీఆర్ ముచ్చట్లు(పిక్చర్స్)

హైదరాబాద్: ఫేస్‌బుక్, బ్లాక్ బెర్రీ మెసెంజర్ (బీబీఎం), సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా హైదరాబాద్‌ సంస్థ డిజిట్‌ సెక్యూర్‌ హాట్‌రెమిట్‌ పేరుతో ఇ-వాలెట్‌ను ప్రవేశపెట్టింది. ఫేస్‌బుక్‌ వినియోగదారులతోపాటు బ్లాక్‌బెర్రీ వినియోగదారులు కూడా హాట్‌రెమిట్‌ ద్వారా నగదు బదిలీ, బిల్లుల చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

మరో నెలరోజుల్లో అన్నిరకాల ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్ల నుంచి కూడా హాట్‌రెమిట్‌ ద్వారా లావాదేవీలు జరిపేందుకు వీలుగా అప్లికేషన్స్‌ను ఆవిష్కరించనున్నట్టుగా సంస్థ చైర్మన్‌ కృష్ణప్రసాద్‌ చెప్పారు. హాట్‌రెమిట్‌ సర్వీసును ప్రముఖ నటి శ్రీదేవి లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు.

చిన్న చిన్న షాపుల్లో సరకు కొనుగోలు చేసినప్పుడు ఈ ప్లాట్ ఫారమ్ ద్వారా నగదు చెల్లింపు సులభంగా ఉంటుందని, ఈ సేవలను అందించిందనుకు షాపు యజమానుల నుండి కొంత రుసుము వసూలు చేస్తామని తెలిపారు. వ్యక్తులు ఉచితంగా ఈ సేవలు పొందవచ్చునని తెలిపారు.

నగదు బదలీ సేవలు అందించేందుకు రిజర్వ్ బ్యాంకు నుండి ఇ-వాలెట్ లైసెన్సు పొందామని చెప్పారు. అలానే క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపుల ప్రాసెసింగ్‌కు ఉండాల్సిన పీసీఐ-డీఎఎన్ఎస్ ధ్రువీకరణ కూడా తమకు ఉందన్నారు.

కేటీఆర్ - శ్రీదేవి

కేటీఆర్ - శ్రీదేవి

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా హైదరాబాద్‌ సంస్థ డిజిట్‌ సెక్యూర్‌ హాట్‌రెమిట్ పేరుతో ఇ-వాలెట్‌ను ప్రవేశపెట్టింది. కార్యక్రమంలో శ్రీదేవి, కేటీఆర్.

కేటీఆర్ - శ్రీదేవి

కేటీఆర్ - శ్రీదేవి

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా హైదరాబాద్‌ సంస్థ డిజిట్‌ సెక్యూర్‌ హాట్‌రెమిట్ పేరుతో ఇ-వాలెట్‌ను ప్రవేశపెట్టింది. కార్యక్రమంలో శ్రీదేవి, కేటీఆర్.

కేటీఆర్ - శ్రీదేవి

కేటీఆర్ - శ్రీదేవి

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా హైదరాబాద్‌ సంస్థ డిజిట్‌ సెక్యూర్‌ హాట్‌రెమిట్ పేరుతో ఇ-వాలెట్‌ను ప్రవేశపెట్టింది. ఆవిష్కరించేందుకు వచ్చిన శ్రీదేవి.

కేటీఆర్ - శ్రీదేవి

కేటీఆర్ - శ్రీదేవి

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా హైదరాబాద్‌ సంస్థ డిజిట్‌ సెక్యూర్‌ హాట్‌రెమిట్ పేరుతో ఇ-వాలెట్‌ను ప్రవేశపెట్టింది. వేదిక పైన శ్రీదేవి.

కేటీఆర్ - శ్రీదేవి

కేటీఆర్ - శ్రీదేవి

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా హైదరాబాద్‌ సంస్థ డిజిట్‌ సెక్యూర్‌ హాట్‌రెమిట్ పేరుతో ఇ-వాలెట్‌ను ప్రవేశపెట్టింది. శ్రీదేవి, కేటీఆర్ మాటామంతి.

కేటీఆర్ - శ్రీదేవి

కేటీఆర్ - శ్రీదేవి

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా హైదరాబాద్‌ సంస్థ డిజిట్‌ సెక్యూర్‌ హాట్‌రెమిట్ పేరుతో ఇ-వాలెట్‌ను ప్రవేశపెట్టింది. ఆవిష్కరిస్తున్న శ్రీదేవి, పక్కన కేటీఆర్.

కేటీఆర్ - శ్రీదేవి

కేటీఆర్ - శ్రీదేవి

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా హైదరాబాద్‌ సంస్థ డిజిట్‌ సెక్యూర్‌ హాట్‌రెమిట్ పేరుతో ఇ-వాలెట్‌ను ప్రవేశపెట్టింది. వేదిక పైన శ్రీదేవి.

కేటీఆర్ - శ్రీదేవి

కేటీఆర్ - శ్రీదేవి

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా హైదరాబాద్‌ సంస్థ డిజిట్‌ సెక్యూర్‌ హాట్‌రెమిట్ పేరుతో ఇ-వాలెట్‌ను ప్రవేశపెట్టింది. మరో నెలరోజుల్లో అన్నిరకాల ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్ల నుంచి కూడా హాట్‌రెమిట్‌ ద్వారా లావాదేవీలు జరిపేందుకు వీలుగా అప్లికేషన్స్‌ను ఆవిష్కరించనున్నట్టుగా సంస్థ చైర్మన్‌ కృష్ణప్రసాద్‌ చెప్పారు.

కేటీఆర్ - శ్రీదేవి

కేటీఆర్ - శ్రీదేవి

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా హైదరాబాద్‌ సంస్థ డిజిట్‌ సెక్యూర్‌ హాట్‌రెమిట్ పేరుతో ఇ-వాలెట్‌ను ప్రవేశపెట్టింది. నగదు బదిలీ, బిల్లుల చెల్లింపులకు ఫేస్‌బుక్‌ అప్లికేషన్‌ను డెవలప్‌ చేసిన తొలి కంపెనీ తమదేనని కృష్ణప్రసాద్‌ చెప్పారు.

కేటీఆర్ - శ్రీదేవి

కేటీఆర్ - శ్రీదేవి

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా హైదరాబాద్‌ సంస్థ డిజిట్‌ సెక్యూర్‌ హాట్‌రెమిట్ పేరుతో ఇ-వాలెట్‌ను ప్రవేశపెట్టింది. మాట్లాడుతున్న శ్రీదేవి.

కేటీఆర్ - శ్రీదేవి

కేటీఆర్ - శ్రీదేవి

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా హైదరాబాద్‌ సంస్థ డిజిట్‌ సెక్యూర్‌ హాట్‌రెమిట్ పేరుతో ఇ-వాలెట్‌ను ప్రవేశపెట్టింది. కార్యక్రమంలో శ్రీదేవి, కేటీఆర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+