తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడి కార్యాలయం వరకు వారు ప్రదర్శన నిర్వహించారు. ఎంపి కింజారపు రామ్మోహన్ నాయుడికి వినతిపత్రం సమర్పించారు.