జూరాల నుంచి శ్రీశైలం జలశయానికి పెద్ద యెత్తున నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జూరాలకు వచ్చి చేరింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు నీరు విడుదల చేశారు.