పోటాపోటీలు: విల్లామేరీలో అమ్మాయిల ఆటలు(పిక్చర్స్)

హైదరాబాద్: విల్లామేరీ కళాశాలలో విల్లాఫెస్ట్‌లో భాగంగా శుక్రవారం వార్షిక క్రీడోత్సవాలు జరిగాయి. విద్యార్థినులు, అధ్యాపకులు ఉత్సాహంగా ఆడారు. టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్ రేస్ తదితర పోటీలు సరదాగా సాగాయి.

ఇదే కళాశాలలో చదువుకున్న ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌గా నిలిచిన సయీద్ ఫలక్ పలు సాహస విన్యాసాలు చేశారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూర్ణమ చెరుకు, ఇంటర్నేషనల్ మెమోరీ అథ్లెట్ వైష్ణవి పోటీల్లో పాల్గొన్నారు.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

విల్లామేరీ కళాశాలలో విల్లాఫెస్ట్‌లో భాగంగా శుక్రవారం వార్షిక క్రీడోత్సవాలు జరిగాయి.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

విద్యార్థినులు, అధ్యాపకులు ఉత్సాహంగా ఆడారు. టగ్ ఆఫ్ వార్, లెమన్ అండ్ స్పూన్ రేస్ తదితర పోటీలు సరదాగా సాగాయి.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

ఇదే కళాశాలలో చదువుకున్న ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్‌గా నిలిచిన సయీద్ ఫలక్ పలు సాహస విన్యాసాలు చేశారు.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూర్ణమ చెరుకు, ఇంటర్నేషనల్ మెమోరీ అథ్లెట్ వైష్ణవి పోటీల్లో పాల్గొన్నారు.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

కళాశాల అధ్యాపకులు కూడా ఆటలు ఆడి విద్యార్థులతోపాటు సందడి చేశారు.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

టగ్ ఆఫ్ వార్, కరాటే, సాహసాల ప్రదర్శనలతో విద్యార్థినులు తమ ప్రతిభను చాటారు.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

విల్లామేరీ కళాశాలలో శుక్రవారం స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

టగ్ ఆఫ్ వార్, రింగ్ రిలే రేస్, కాటర్ పిల్లర్ రేస్, మార్నింగ్ మార్చ్, ఒలింపిక్ టార్చ్ అంటూ వినోదమే ప్రధానంగా ఆయా గేమ్స్ ఆడారు.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

కళాశాల ఫిజికల్ డైరెక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గేమ్స్‌లో ఆద్యంతం విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఫిల్లా ఫెస్ట్

ఫిల్లా ఫెస్ట్

టగ్ ఆఫ్ వార్, రింగ్ రిలే రేస్, కాటర్ పిల్లర్ రేస్, మార్నింగ్ మార్చ్, ఒలింపిక్ టార్చ్ అంటూ వినోదమే ప్రధానంగా ఆయా గేమ్స్ ఆడారు.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

కరాటే ఛాంపియన్ ఫలక్ ప్రదర్శించిన విన్యాసాలు విద్యార్థినిలకు స్ఫూర్తి కలిగించాయి.

విల్లా ఫెస్ట్

విల్లా ఫెస్ట్

కళాశాల అధ్యాపకులు కూడా ఆటలు ఆడి విద్యార్థులతోపాటు సందడి చేశారు.

విల్లా మేరీ

విల్లా మేరీ

టగ్ ఆఫ్ వార్, రింగ్ రిలే రేస్, కాటర్ పిల్లర్ రేస్, మార్నింగ్ మార్చ్, ఒలింపిక్ టార్చ్ అంటూ వినోదమే ప్రధానంగా ఆయా గేమ్స్ ఆడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+