భార్యలు వదిలివెళ్ళారని... కొడుకుకు ఉరివేసి ఆత్మహత్య చేసుకొన్న వ్యక్తి

ఇద్దరు భార్యల వదిలివెళ్ళిపోవడంతో జీవితంపై విరక్షి చెందిన మూతరాజు అనే వ్యక్తి బెంగుళూరులో ఆత్మహత్య చేసుకొన్నాడు. మూతరాజు మొదటి భార్య తన కూతురుతో ఆయనను వదిలివెళ్ళిపోయింది.

కాకినాడ: జీవితంతో విరక్తితో ఓ వ్యక్తి తన కుమారుడితో కలిసి ఆత్మహాత్య చేసుకొన్నాడు. రెండు వివాహాలు చేసుకొన్నా...అతణ్ణి వదిలేసి భార్యలు వదిలివెళ్ళిపోయారు.దింతో మనోవేదనకు గురైన ఆయన బెంగుళూరులో ఆత్మహత్య చేసుకొన్నాడు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు చెందిన కార్పెంటర్ మూతరాజు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. బెంగుళూరులోని వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తన చెల్లి ఇంటికి వెళ్ళి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇద్దరు భార్యలు వదిలివెళ్ళడమే కారణమా...
కాకినాడకు చెందిన మూతరాజు కు ఇద్దరు భార్యలు ఉన్నారు.మొదటి భార్య ఓ కూతురు కొడుకు ఉన్నాడు. అయితే భార్య,భర్తల మద్య గొడవలు జరిగేవి. అయితే ఈ గొడవలను భరించలేక మొదటి భార్య తన కూతురును తీసుకొని భర్తను వదిలివెళ్ళిపోయింది.భార్య వెళ్ళిపోవడంతో ఆయన కొంత కాలం కొడుకుతో ఒంటరిగానే గడిపాడు.

sucide along with son in sisters house

ఆరు మాసాల క్రితం మూతరాజు మరో వివాహం చేసుకొన్నాడు. వివాహం జరిగి ఆరు మాసాలు పూర్తైంది. కాని, భార్య,భర్తల మద్య గొడవలు ప్రారంభమయ్యాయి.దీంతో నెల రోజుల క్రితం రెండో భార్య కూడ అతణ్ణి వదిలి వెళ్ళిపోయింది. ఇద్దరు భార్యలు కూడ అతణ్ణి వదిలి వెళ్ళిపోవడంతో ఆయన జీవితంపై విరక్తి చెందాడు. బెంగుళూరులో తాన చెల్లి ఇంటికి వచ్చాడు. అక్కడే తొలుత తన కొడుకు ఉరివేసి చంపాడు. తర్వాత తాను కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు.

జీవితంతో విరక్తితో ఓ వ్యక్తి తన కుమారుడితో కలిసి ఆత్మహాత్య చేసుకొన్నాడు. రెండు వివాహాలు చేసుకొన్నా...అతణ్ణి వదిలేసి భార్యలు వదిలివెళ్ళిపోయారు.దింతో మనోవేదనకు గురైన ఆయన బెంగుళూరులో ఆత్మహత్య చేసుకొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+